ETV Bharat / sitara

బాఫ్టా-2022 అవార్డుల వేడుక తేదీ ఖరారు - బాఫ్టా అవార్డుల వేడుక తేదీ ఖరారు

75వ బ్రిటీష్​ అకాడమీ ఆఫ్​ ఫిల్మ్​ అండ్​ టెలివిజన్​ ఆర్ట్స్​(బాఫ్టా) అవార్డుల వేడుక తేదీని ప్రకటించారు నిర్వాహకులు. వచ్చే ఏడాది మార్చి 13న ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

BAFTA sets date for 2022 award ceremony
2022 బాఫ్టా అవార్డుల వేడుక
author img

By

Published : Jun 22, 2021, 7:57 AM IST

బ్రిటీష్​ అకాడమీ ఆఫ్​ ఫిల్మ్​ అండ్​ టెలివిజన్​ ఆర్ట్స్​(బాఫ్టా) 2022 అవార్డుల వేడుక తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 13న ఈ వేడుకను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా రాయల్​ ఆల్బర్ట్​ హాల్​ వేదికగా జరుపుతున్నారు. కానీ ఈ సారి వేదిక పేరును ప్రకటించలేదు. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తామని బ్రిటీష్​ అకాడమీ వెల్లడించింది. 74వ బాఫ్టా ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగింది. కరోనా కారణంగా ఈ సారి వర్చువల్​గా లండన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చూడండి: బాఫ్టా అవార్డ్స్​: తొలి రోజు విజేతలు వీరే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.