ETV Bharat / sitara

బ్యాడ్​బాయ్ జోరు... రికార్డుల హోరు..! - badboy song

ప్రభాస్ నటించిన సాహోలోని 'బ్యాడ్ బాయ్' సాంగ్ రికార్డు వీక్షణలతో యూట్యూబ్​లో సంచలనం రేపుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 85 లక్షల మందికి పైగా ఈ వీడియో సాంగ్​ను చూశారు.

సాహో
author img

By

Published : Aug 21, 2019, 9:12 AM IST

Updated : Sep 27, 2019, 6:01 PM IST

సాహో చిత్రం విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమాలోని బ్యాడ్​బాయ్ సాంగ్​ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని హిందీ పాట యూట్యూబ్​లో సంచలనం రేపుతోంది. 24 గంటల్లోనే 85 లక్షలకుపైగా వీక్షణలతో రికార్డు అందుకుంది. ప్రస్తుతం 12 లక్షలకుపైగా ఈ వీడియోను చూశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగుతూ ట్రెండింగ్​గా మారింది.

SAAHO
బ్యాడ్​బాయ్ సాంగ్ రికార్డు వీక్షణలు

ప్రభాస్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించిన ఈ పాట శోతల్ని అలరిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటోంది. స్టైలిష్ స్టెప్పులతో డార్లింగ్ కిక్ ఎక్కించాడు. జాక్వలిన్ తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో ఈ పాటను 50 లక్షల మందికిపైగా చూశారు.

సుజీత్ దర్శకత్వం వహించిన సాహో చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియెషన్స్​ బ్యానర్​పై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, మురళిశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: 'అల...వైకుంఠపురములో' బన్నీ అత్తామామ వీళ్లే..!

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Wednesday, 21 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2221: ARCHIVE McDormand Stolen Oscar AP Clients Only 4225886
Charges dropped against alleged thief of Frances McDormand Oscar
AP-APTN-2216: US Power TV Content has significant restrictions, see script for details 4225862
'Power' cast says final season won't disappoint some fans like 'Game of Thrones' did; 50 Cent talks prequel
AP-APTN-2215: ARCHIVE Larry King AP Clients Only 4225885
Larry King seeks divorce from seventh wife after 22 years
AP-APTN-2150: ARCHIVE Matrix 4 AP Clients Only 4225884
New 'Matrix' film set with Keanu Reeves and Lana Wachowski
AP-APTN-2130: US Smollett Hearing Must credit WFLD; No access Chicago, No use US Broadcast networks; No re-sale, re-use or archive;AP Clients Only 4225882
Hearing on Chicago civil suit against Smollett
AP-APTN-2104: US Bond 25 Content has significant restrictions, see script for details 4225879
25th Bond movie gets a title: 'No Time to Die'
AP-APTN-1952: US Adam Brody Content has significant restrictions, see script for details 4225709
Adam Brody stars in dark comedic thriller 'Ready or Not'
AP-APTN-1724: US Burna Boy Content has significant restrictions, see script for details 4225853
Burna Boy talks new album, working with Beyonce, and not chasing western fame
AP-APTN-1609: Spain Rescue Puppies AP Clients Only 4225795
Pups buried alive saved by Spanish Civil Guard
AP-APTN-1533: US Nas Divine Content has significant restrictions, see script for details 4225827
Nas launches Mass Appeal India, signs Divine
AP-APTN-1456: Hungary Flowers AP Clients Only 4225822
50th anniversary of famous Hungary flower carnival
AP-APTN-1408: US CE Tito Jackson Content has significant restrictions, see script for details 4225802
Tito Jackson's 'very tight' bond with siblings
AP-APTN-1306: ARCHIVE Jussie Smollett AP Clients Only 4225791
Status hearing set for civil lawsuit against Jussie Smollett
AP-APTN-1242: US CE First Flush of Fame Spelling Garth Green AP Clients Only 4225783
Tori Spelling, Jennie Garth, Brian Austin Green think back to when they first realized they were famous
AP-APTN-1241: Czech Republic Shadowplay teaser AP Clients Only 4225782
Taylor Kitsch, Nina Hoss, chat from the set of new series 'Shadowplay'
AP-APTN-0811: US Star Wars Virtual Reality Content has significant restrictions, see script for details 4225739
Virtual Reality ‘Star Wars’ experience opens in New York shopping mall
AP-APTN-0808: Afghanistan Museum AP Clients Only 4225738
Kabul museum restores art shattered by Taliban
AP-APTN-0102: ARCHIVE CMA Hosts AP Clients Only 4225727
Brad Paisley out; Reba, Dolly, Carrie Underwood to host CMAs
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.