ETV Bharat / sitara

'బాఘీ 3' ట్రైలర్: మా అన్న జోలికొస్తే ఊరుకోను

'భాఘీ', 'భాఘీ 2' తో ప్రేక్షకులను అలరించిన టైగర్​ ష్రాఫ్​.. 'భాఘీ 3' చిత్రంతో మరోసారి యాక్షన్​ సన్నివేశాలతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా 'భాఘీ 3' ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

baaghi-3-Trailer-Out
మార్చి 6న 'భాఘీ3' యాక్షన్​ షురూ..!
author img

By

Published : Feb 6, 2020, 2:26 PM IST

Updated : Feb 29, 2020, 9:51 AM IST

"నా జోలికి వస్తే వదిలేస్తాను. కానీ మా అన్న జోలికోస్తే ఊరుకోను" అని అంటున్నాడు బాలీవుడ్​ నటుడు టైగర్‌ ష్రాఫ్‌. అతడు హీరోగా నటించిన చిత్రం 'భాఘీ 3' విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టైగర్‌.. 'భాఘీ', 'భాఘీ 2' సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మరో విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్​గా.. టైగర్‌కు అన్నయ్యగా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ నటించారు. రితేశ్‌ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నను రక్షించడానికి..

ఈ సందర్భంగా 'భాఘీ 3' ట్రైలర్‌ను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఇందులో టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి. రితేశ్​ ఓ పోలీస్​ అధికారి పాత్రలో అమాయకంగా తెరపై కనిపించనున్నాడు. అతడంటే తమ్ముడు టైగర్‌కు చాలా ఇష్టం. కొన్నిపనుల నిమిత్తం రితేశ్‌ సిరియా వెళ్తాడు. అక్కడికి వెళ్లాక కొందరు ఉగ్రవాదులు అతన్ని బంధిస్తారు. అన్నను కాపాడేందుకు కథానాయకుడు ఆ దేశానికి వెళ్తాడు. వాళ్లతో పోరాడి తన అన్నను రక్షించుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే 'భాఘీ 3' కోసం వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. 'వైల్డ్​ డాగ్​' చిత్రీకరణకు కరోనా వైరస్​ భయం

ZCZC
PRI GEN NAT
.THIRUVAI MDS6
KL-CORONAVIRUS-CHINESE
Chinese youth seeks police help for hotel room in Kerala,
admitted to hospital for observation
Thiruvananthapuram, Feb 6 (PTI) A Chinese youth, who
approached the city police here seeking help to get a hotel
accomodation, was rushed to an isolation ward of a hospital
for observation.
The 25-year-old tourist, who was on a trip to India,
reached the state capital on Tuesday, police said.
When all efforts to get a hotel accomodation failed,
he approached the city police commissioner's office with a
complaint that he was unable to get a room.
As soon the police personnel heard that he had arrived
from China, where the novel coronavirus outbreak toll has
climbed to 563, they rushed him to the isolation ward,
they said.
The man, hailing from Sichuan province, does not have
any symptoms of the virus.
However, his samples have been sent for testing.
He is said to have arrived in Delhi on January 23 and
reached here by flight on Tuesday.
After reaching the state capital, though he went round
searching for hotel accomodation, the youth was reportedly
turned away as he was from China following which he sought
police help to find him an accomadation.
The special branch police immediately informed the
health officials and district collector's office and on the
directions of the district medical officer, he was shifted to
the isolation ward at general hospital.
Until the results are available, he would continue to be
in the isolation ward, police said adding the central
government has also been informed.
Besides the Chinese youth, two other foreign nationals
are among the 2,528 people under observation in the state for
the novel coronavirus infection. PTI UD
ROH
ROH
02061235
NNNN
Last Updated : Feb 29, 2020, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.