ETV Bharat / sitara

'వైల్డ్​ డాగ్​' చిత్రీకరణకు కరోనా వైరస్​ భయం - వైల్డ్​ డాగ్​ సినిమా

కరోనా వైరస్​.. ప్రస్తుతం ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రాణాంతక మహమ్మారి. దీని వల్ల చైనాకు వెళ్లాల్సిన పర్యాటకులు వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా నాగార్జున కొత్త సినిమా చిత్రీకరణ వాయిదా వేయటానికీ ఇదే కారణమైంది.

nagarjuna's New movie wild dog schedule has postponed due to coronavirus
'వైల్డ్​ డాగ్​' చిత్రీకరణకు కరోనా వైరస్​ భయం
author img

By

Published : Feb 6, 2020, 12:36 PM IST

Updated : Feb 29, 2020, 9:39 AM IST

కరోనా వైరస్‌.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇది పుట్టిన చైనా దేశంలోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ కరోనా బారిన పడి వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ సోకి వేల మంది ప్రజలు అక్కడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీయులు చైనా చుట్టు పక్కల దేశాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ కరోనా వైరస్‌ నాగార్జున కొత్త చిత్రం వాయిదాకు కారణమైంది.

నాగార్జున కథానాయకుడిగా 'వైల్డ్‌ డాగ్‌' సినిమా తెరకెక్కుతోంది. సాల్మోన్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముంబయిలో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో మొదలవ్వాలి. కానీ, కరోనా వైరస్‌ భయం వల్ల ఈ షెడ్యూల్‌ను రద్దు చేసుకుందట చిత్ర బృందం. అయితే, రద్దు చేసిన షెడ్యూల్​ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగ్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

కరోనా వైరస్‌.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇది పుట్టిన చైనా దేశంలోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ కరోనా బారిన పడి వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ సోకి వేల మంది ప్రజలు అక్కడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీయులు చైనా చుట్టు పక్కల దేశాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ కరోనా వైరస్‌ నాగార్జున కొత్త చిత్రం వాయిదాకు కారణమైంది.

నాగార్జున కథానాయకుడిగా 'వైల్డ్‌ డాగ్‌' సినిమా తెరకెక్కుతోంది. సాల్మోన్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముంబయిలో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో మొదలవ్వాలి. కానీ, కరోనా వైరస్‌ భయం వల్ల ఈ షెడ్యూల్‌ను రద్దు చేసుకుందట చిత్ర బృందం. అయితే, రద్దు చేసిన షెడ్యూల్​ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగ్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

ఇదీ చూడండి.. ఈవెంట్​ రద్దు చేసుకున్న సల్మాన్.. అందుకోసమేనా..!​

ZCZC
PRI GEN NAT
.BENGALURU MDS24
KA-CABINET LD EXPANSION
Ten BJP MLAs to take oath as Ministers on Thursday:Yediyurappa
(Eds: Combines related story, adds details)
Bengaluru, Feb 5 (PTI) In a reflection of the discontent
and squabbling over the long-awaited cabinet expansion in
Karnataka, only ten BJP MLAs, all defectors from Congress and
JDS, would be inducted as ministers on Thursday, Karnataka
Chief Minister B S Yediyurappa said on Wednesday.
Following my discussion with the party president and
other leaders in Delhi, it has been decided to induct only 10
as ministers on Thursday, Yediyurappa told reporters here.
The swearing-in ceremony would take place on Thursday at
10.30 a.m at the Raj Bhavan.
Yediyurappa said Athani MLA Mahesh Kumathalli, among the
11 rebel Congress and MLAs who had won on BJP tickets in the
December byelections after being disqualified, was being left
out in the second expansion of the six-month old cabinet.
The revolt by the rebels led to collapse of the Congress-
JDS coalition Ministry in July last year, paving the way for
the formation of the BJP government.
At present, there are 18 ministers, including the Chief
Minister, in the cabinet that has a sanctioned strength of 34.
Sixteen berths are vacant.
Regarding the three other "native BJP leaders" whom he
had earlier indicated would be made ministers, Yediyurappa
said the party high command has asked him to discuss the
matter with them in Delhi.
The Chief Minister had announced on Sunday that 13 BJP
leaders, including the 10 MLAs who had defected from the
Congress and the JD(S), would take oath on Thursday.
On Kumathalli, Yediyurappa on Wednesday said "It is
difficult to make him (Mahesh Kumathalli) minister now. I will
call him and discuss with him. We will try to give him some
other responsibility.
The Chief Minister had earlier promised ministerial
berths to all of them.
Another person whom he was keen on making minister was
Hukkeri MLA Umesh Katti.However, Katti will also not make it
to Yediyurappas cabinet this time.
There is no doubt about making Umesh Katti minister.
He was also supposed to take oath tomorrow but it has been
decided to administer oath to only 10 MLAs, he said.
Ever since Yediyurappa made announcement about the
cabinet expansion, ministerial aspirants in the party started
making a pitch for their case.
"Native BJP leaders and another group comprising MLAs
from erstwhile Hyderabad-Karnataka region emerged with each
demanding ministerial posts.
Apparently keen to avoid any rebellion, the party high
command after discussing with the Chief Minister decided to
induct only 10 people in the cabinet.
Earlier after Yediyurappa indicated that three 'native
BJP' leaders would also be inducted, rumour mills were agog
that they could be Mahadevapura MLA Arvind Limbavali, Umesh
Katti and C P Yogeshwar, who had lost to former chief minister
H D Kumaraswamy from Channapatna.
The two defectors who unsuccessfully contested the by-
election have been pushing for cabinet berth for them as a
"mark of tribute to their sacrifice of leaving their former
party, resigning from the assembly and getting disqualified by
the Speaker only to install the BJP government."
Kumathalli had turned emotional following speculations
he will not secure a Cabinet berth.
"We have trusted him (Yediyurappa). We are ready to
dowhatever work he will assign. We will firmly remain with the
BJP but I am hurt," Kumathalli had said on Sunday.
Besides the Chief Minister, the MLAs also made a beeline
before Yediyurappa's son B Y Vijayendra ahead of the cabinet
expansion.
Vijayendra had demonstrated his political acumen when he
made a dent into the JD(S) bastion Mandya district in the by-
elections and won a seat for the BJP by ensuring victory for
Narayana Gowda from Krishnarajpet.
"There is nothing unusual about it. I frequently visit
Vijayendra ever since I joined the BJP," Mahalakshmi Layout
MLA K Gopalaiah told reporters after meeting him.
The Congress and the JD(S) have been watching the
developments with curiosity even as "dissatisfaction" is
hitting some sections of the ruling BJP ahead of crucial
cabinet expansion. PTI GMS
VS
VS
02052248
NNNN
Last Updated : Feb 29, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.