ETV Bharat / sitara

'భారతీయ సినిమాల్లో ఇది చాలా ముఖ్యం'

author img

By

Published : Apr 9, 2019, 4:05 PM IST

హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం 'ఆర్టికల్ 15' సినిమాలో నటిస్తున్నాడు. తొలిసారి పోలీస్​ అధికారి పాత్రలో అలరించనున్నాడు.

ఆర్టికల్ 15 సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందన్న ఆయుష్మాన్ ఖురానా

బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా..తొలిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆర్టికల్​ 15'. ఈ చిత్రంలో అతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

భారతదేశంలోని సినిమాల్లో ఎంతో ముఖ్యమైనదీ చిత్రం. షూటింగ్ అంతా పూర్తయింది. ధన్యవాదాలు @అనుభవ్ సిన్హా, నాకు ఈ పోలీస్ పాత్ర ఇచ్చినందుకు. #ఆర్టికల్ 15.

-ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ హీరో

సినిమాలో అతడి పాత్రకు సంబంధించిన త్రీడీ బొమ్మను చిత్రబృందం ఆయుష్మాన్​కు బహూకరించింది.

ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు. ఇతర పాత్రల్లో ఇషా తల్వార్, మనోజ్ పవ్హా, షయనీ గుప్తా, కుముద్ మిశ్రా నటించారు.

ఇవీ చదవండి:

SNTV Daily Planning, 0600 GMT
Tuesday 9th April, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: UEFA Champions League quarter-finals, first leg reaction:
Tottenham v Manchester City. Expect at 2230.
Liverpool v Porto. Expect at 2230.
SOCCER: UEFA Champions League quarter-finals, first leg previews:
Manchester United v Barcelona. Expect Man Utd material at 1500, Barcelona at 1900.
Ajax v Juventus. Expect Ajax material at 1600, Juventus at 1900.
SOCCER: The Brazilian Football Confederation swears in a new president at the national headquarters in Rio de Janeiro. Expect at 2200.
SOCCER: AFC Champions League, Group B, Al Rayyan v Al Wahda. Expect at 1800.
SOCCER: AFC Champions League, Group B, Al Ittihad v Lokomotiv. Expect at 2000.
SOCCER: AFC Champions League, Group D, Pakhtakor v Al Sadd. Expect at 1630.
SOCCER: AFC Champions League, Group D, Persepolis v Al Ahli. Expect at 1800.
SOCCER: AFC Champions League, Group E, Gyeongnam v Kashima Antlers. Expect at 1145.
SOCCER: AFC Champions League, Group E, Shandong Luneng v Johor Darul Ta'zim. Expect at 1800.
SOCCER: Reaction following the AFC Champions League Group E game between Shandong Luneng and Johor Darul Ta'zim. Expect at 2000.
SOCCER: AFC Champions League, Group G, Urawa Reds v Jeonbuk Motors. Expect at 1300.
SOCCER: AFC Champions League, Group G, Buriram United v Beijing FC. Expect at 1330.
BASKETBALL: Highlights from the first leg of the 2019 EuroCup Finals, Valencia Basket v Alba Berlin. Expect at 2100.
GOLF: Two-time Green Jacket winner Bernhard Langer looks ahead to the 2019 Masters. Expect at 2000.
GOLF: Previews and news coverage ahead of the 2019 Masters at Augusta, Georgia, USA. Timings to be confirmed.
CYCLING: Stage three highlights from the Tour de Langkawi in Malaysia. Expect at 1030.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.