ETV Bharat / sitara

ఎలా కనిపిస్తున్నాననేది అస్సలు ఆలోచించను: అవికా గోర్ - అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు

Avika gor news: తన బాడీ ఇమేజ్​పై వస్తున్న ట్రోల్స్ గురించి హీరోయిన్ అవికా గోర్ మాట్లాడింది. అవేవి ఆలోచించనని, నటనపై మాత్రమే దృష్టి పెట్టానని స్పష్టం చేసింది.

Avika Gor
అవికా గోర్
author img

By

Published : Jan 30, 2022, 9:54 AM IST

Avika gor body image: తను ఎలా కనిపిస్తున్నానే విషయమై అస్సలు ఆలోచించనని హీరోయిన్ అవికా గోర్ చెప్పింది. కేవలం తనకు ప్రస్తుతం నటన మీద మాత్రమే దృష్టి ఉందని తెలిపింది.

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్​తో బాలనటిగా ఫేమ్​ సంపాదించిన అవికా.. 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్​గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది.

కెరీర్ ప్రారంభంలో కొంచెం బొద్దుగా కనిపించిన అవికా.. ఆ తర్వాత సన్నగా మారి, సినీ ప్రేక్షకులకు షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన బాడీ ఇమేజ్​పై వచ్చిన ట్రోల్స్​ గురించి స్పందించింది.

Avika Gor
అవికా గోర్

"న‌న్ను నేను పూర్తిగా అస‌హ్యించుకుంటాను. నేను దేన్నీ ప‌ట్టించుకోను. నేను ఎలా క‌నిపించినా.. నాకు పెద్ద స‌మ‌స్య ఏమీ లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా యాక్టింగ్ మీదే ఉంది" అని కథానాయిక అవికాగోర్ చెప్పింది.

ప్రస్తుతం అవికా.. నాగచైతన్య 'థాంక్యూ', '10th క్లాస్ డైరీస్​' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.