ETV Bharat / sitara

కథ చెప్పాడు... కష్టాలపాలు అయ్యాడు..! - endgame

'అవెంజర్స్ ఎండ్​గేమ్' చిత్రాన్ని చూసి కథను బహిర్గతపరిచిన ఓ వ్యక్తిని ప్రేక్షకులు దారుణంగా కొట్టారు. హాంకాంగ్​లో జరిగిందీ ఘటన. సినిమాలోని కీలక సన్నివేశాలను చెప్పే.. స్పాయిలర్లను ఉద్దేశించి ముందే ట్వీట్​ చేశారు చిత్ర దర్శకులు.

అవెంజర్స్
author img

By

Published : Apr 29, 2019, 12:46 PM IST

'అవెంజర్స్​ ఎండ్ గేమ్' చిత్రం కోసం ఎంతో కాలం ఎదురు చూశారు ప్రేక్షకులు. చివరకు ఏప్రిల్ 26న విడుదలై హిట్​ టాక్​ సొంతం చేసుకుంది. కానీ చిత్రకథను ముందే చెప్పేస్తూ.. స్పాయిలర్లు హల్​చల్ చేస్తున్నారు. తాజాగా హాంగ్​కాంగ్​లో ఓ వ్యక్తి సినిమా థియేటర్ వద్దే 'అవెంజర్స్​ ఎండ్​గేమ్​' చిత్రకథను బహిర్గతపరిచాడు. ఇంకేముంది ఆనందంగా సినిమా చూద్దామనుకుంటున్న అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అతడిని థియేటర్​ బయటే దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

సినిమాలోని కీలక సన్నివేశాలను చెప్పే.. స్పాయిలర్లను ఉద్దేశించి ముందే ట్వీట్​ చేశారు చిత్ర దర్శకులు రూసో బ్రదర్స్​. ఇతరుల ఆనందానికి భంగం కలిగించొద్దంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Darul Makmur Stadium, Kuantan, Malaysia. 28th April 2019
Pahang (Yellow) 1, Darul Ta'zim (Red/Blue) 1
1. 00:00 walkout
First Half
2. 00:09 GOAL DARUL TA'ZIM - (11) Gonzalo Cabrera scores for Darul Ta'zim 1-0 in the 5th minute by taking advantage of Pahang's defensive mistake
3. 00:28 Darul Ta'zim supper celebrating
4. 00:32 replay
5. 00:41 GOAL PAHANG - (3) Herold Goulon scored with header by converting Saddil Ramdani's free kick from outside the box in the 35th minute
6. 00:57 replay
7. 01:03 RED CARD Darul Ta'zim - (33)Mauricio get his second yellow card and sends off
8. 01:30 replay
Second Half
01:40 CHANCE DARUL TA'ZIM - (29) Safawi Rasid's shot hits the bar and bounces on near the line, but both the referee and  lineman disallow the goal in the 59th minute
01:54 replay
02:04 CHANCE PAHANG - (17) Zuhair Aizat skies his shot in the 86th minute   
SOURCE: Football Malaysia
DURATION:  02:18
STORYLINE:     
         
Johor Darul Ta'zim remain on top of the Malaysian Super League table after holding Pahang to a 1-1 draw at the Darul Makmur Stadium in Kuantan Sunday night.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.