ETV Bharat / sitara

'ఐరన్​ మ్యాన్​'కు అక్షరాల రూ.500 కోట్లు...!

author img

By

Published : May 2, 2019, 6:45 AM IST

'అవెంజర్స్' సిరీస్​లో నటించిన రాబర్ట్​ డౌనీ జూనియర్(ఐరన్​మ్యాన్​), క్రిస్​ హేమ్స్​వర్త్​(థోర్), క్రిస్​ ఇవాన్స్​(కెప్టెన్ అమెరికా) భారీ పారితోషికాలు అందుకున్నట్లు సమాచారం. 'ఇన్ఫినిటీ వార్' చిత్రానికే  రాబర్ట్​ డౌనీ 75 మిలియన్ డాలర్లు(రూ. 521 కోట్లు) తీసుకున్నట్లు అంచనా.

అవెంజర్స్​

'అవెంజర్స్​ ఎండ్​ గేమ్'​... ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. అవెంజర్స్​ సిరీస్​లో చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్​లో నటించిన హాలీవుడ్​ నటుల పారితోషికాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఐరన్​మ్యాన్​ పాత్ర పోషించిన రాబర్ట్​ డౌనీ జూనియర్ ఈ చిత్ర నిర్మాణ సంస్థ మార్వెల్​తో పెద్ద మొత్తంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఎండ్​గేమ్​ ముందు చిత్రమైన 'అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్'​కు రాబర్ట్​ డౌనీ దాదాపు 75 మిలియన్ డాలర్లు(రూ. 521 కోట్లు) తీసుకున్నట్లు హాలీవుడ్​ వర్గాల అంచనా వేస్తున్నాయి. 2017లో వచ్చిన స్పైడర్​ మ్యాన్ చిత్రంలోను రాబర్ట్​ డౌనీ నటించాడు. ఈ సినిమా చిత్రీకరణలో మూడు రోజులే పాల్గొన్నాడు. ఇందుకుగాను రోజుకు 5 మిలియన్ డాలర్లు(రూ.34కోట్లు) తీసుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అవెంజర్స్​లో మిగతా పాత్రల్లో నటించిన క్రిస్​ హేమ్స్​వర్త్, క్రిస్​ ఇవాన్స్​, స్కార్లెట్ జాన్సన్​లు భారీ పారితోషికాలే స్వీకరించారు. థోర్ పాత్రను పోషించిన క్రిస్​ హేమ్స్​వర్త్ ఐదు చిత్రాలకు గాను మార్వెల్​తో 2010లోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్కో సినిమాకు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు(రూ. 104 కోట్లు) తీసుకున్నాడు.

కెప్టెన్ అమెరికా పాత్రలో నటించిన క్రిస్​ ఇవాన్స్​ కూడా 15 నుంచి 20 మిలియన్​ డాలర్లు(104) తీసుకున్నట్లు సమాచారం.

RESTRICTION SUMMARY: MUST CREDIT WSOC/NO ACCESS CHARLOTTE, NCAROLINA
SHOTLIST:
++SOME SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
WSOC - MUST CREDIT WSOC/NO ACCESS CHARLOTTE, NCAROLINA
Charlotte - 30 April 2019
++NIGHT SHOTS++
1. University of North Carolina-Charlotte Police Chief Jeff Baker getting ready for media briefing
2. SOUNDBITE (English) Jeff Baker, University of North Carolina-Charlotte Police Chief:
"Good evening. I'm here to sadly report, we had the most tragic situation that can occur on a campus at UNC Charlotte this evening around 4.40pm. Our despatch received a call that a suspect was armed with a pistol and had shot several students. We responded, we were able to get into the building quick enough to where we actually took custody of the suspect. He was disarmed and he was taken into custody by our officers. Again, I can't tell you the sadness of the entire community to know that a situation like this has occurred on our campus. We're all pretty much devastated to know anything like this. Unfortunately it did occur. We responded immediately and, as I said, we were able to take the suspect into custody. We also at the same time simultaneously secured the entire campus."
3. Baker listening to question from reporter
4. SOUNDBITE (English) Jeff Baker, University of North Carolina-Charlotte Police Chief:
"Again, I just can't tell you the remorse all of us have, and I know everyone has, throughout the Charlotte Mecklenburg community, probably throughout our nation, to know that we have had this type of an incident occur on our campus."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Jeff Baker, University of North Carolina-Charlotte Police Chief:
"And our officers immediately...one officer immediately went to the suspect to take him down."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Jeff Baker, University of North Carolina-Charlotte Police Chief:
"So the suspect was taken into custody and, as I said, it's not up to us to question him but that's going to be an ongoing investigation held by SMPD's homicide unit."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) Jeff Baker, University of North Carolina-Charlotte Police Chief:
"So we had two fatalities. We have three that are in critical condition and one that is not."
(Reporter: "Chief, was this person (the suspect) a familiar face at all, was he on the radar at all the past few days?")
No, not that we know of. Again that's something that is an ongoing investigation that could reveal something like that but I can tell you right now it's not... he is not somebody that is on our radar."
++BLACK FRAMES++
8. SOUNDBITE (English) Jeff Baker, University of North Carolina-Charlotte Police Chief:
"I'm not sure about as far as him being an active shooter, but what I can say is our officers' actions definitely saved lives - there's no doubt about that."
8. Baker walking away from media briefing
STORYLINE:
A North Carolina university police chief says officers "definitely saved lives" with their rapid response to a shooter in a North Carolina university campus.
University of North Carolina-Charlotte Police Chief Jeff Baker said that a call came in at 4:40 p.m. pn Tuesday that a suspect armed with a pistol had shot several students.
Baker said officers were quickly able to apprehend and disarm the suspect in the room where it happened. He declined to release the suspect's name, but said he was not on their radar.
He said two people were killed, and three remained in critical condition. He said a fourth person's injuries were less serious.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.