ETV Bharat / sitara

ఎండ్​గేమ్​లో థానోస్​పై గెలుస్తారా.. - TRAILER

గత ఏడాది వచ్చిన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్'​కు సీక్వేల్​గా తెరకెక్కిన చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్'. ఈ సినిమా రెండో ట్రైలర్ విడుదలైంది.

ఎవేంజర్స్ ఎండ్ గేమ్
author img

By

Published : Mar 14, 2019, 9:55 PM IST

'అవెంజర్స్​ ఎండ్ గేమ్' చిత్ర రెండో ట్రైలర్ విడుదలైంది. భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్​తో కూడిన ప్రచార చిత్రం సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రోఫాలో లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత ఏడాది వచ్చిన అవేంజర్స్ ఇన్ఫినిటి వార్​కు సీక్వెల్​గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2018లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తంగా చూసుకుంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

మొదటి భాగాన్ని తెరకెక్కించిన ఆంథోనీ రసో, జోయ్ రసోలే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్వేల్ స్టూడియోస్, వాల్డ్ డిస్నీ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow – 14 March 2019
1. Wide of journalists speaking to alleged US spy Paul Whelan in glass cage
2. Close of Whelan seen through glass speaking to journalists, UPSOUND: (English):
(Reporter: "Are they isolating you?")
Whelan: "Of course they have. You know where I am? Do you know which prison I'm in?
(Reporter: "How is it there? How are conditions?")
"They are the sort of conditions you would expect in a place like that."
(Reporter: Are you able to access English-language materials? Books?")
"No."
3. Reporters
4. Various of Whelan in courtroom cage
5. Cutaway of journalists
6. Mid of Whelan inside cage, UPSOUND (English):
Whelan: "Sir, can I have a translator please? Is there a translator so I can understand what's happening in this court? Can you translate what he's saying please?"
7. Mid of cameramen
8. Various of Whelan listening to judge speaking
9. Whelan's lawyer Vladimir Zherebenkov leaving courthouse
10. SOUNDBITE: (Russian) Vladimir Zherebenkov, Paul Whelan's lawyer:
"We think this is an illegal and unjustified decision. In principle, as Paul (Whelan) said, the accusations are a fantasy of the FSB (Russian security service). His (Whelan's) appearance was quite constructive. He accurately rejected the version from the prosecution. But unfortunately, the court doesn't pay attention to this, because of the bias (against Whelan) in the case, because of the resonance surrounding it and considering that espionage is a very serious matter."
11. Zherebenkov
12. Mid of cameras
13. Wider exterior of court
STORYLINE:
A Russian court has upheld an earlier ruling to keep a former US Marine in a Moscow jail for three more months as he faces espionage charges.
Michigan resident Paul Whelan - who also holds British, Irish and Canadian citizenship - was arrested in a hotel room in the Russian capital at the end of December.
The Moscow City Court on Thursday upheld the ruling that ordered keeping Whelan in jail at least until the end of May.
Whelan's lawyer has said his client was handed a flash drive which had on it classified information he didn't know about.
He confirmed on Thursday that Whelan is accused of spying for the United States.
A spying conviction in Russia carries a possible sentence of up to 20 years in prison.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.