ETV Bharat / sitara

మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి సందడి..! - రంగస్థలం జంట

'రంగస్థలం' చిత్రంతో హిట్​ జంటగా నిలిచారు రామ్​ చరణ్, సమంత. ఈ సినిమాలో ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారు. తాజాగా ఈ జంట మరోసారి తెరపై సందడి చేయనుందని టాలీవుడ్​ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

As Soon As Ace Director Koratala Siva Megastar Chiranjeevi Film Took To Sets Rumours Were Rife ... Ram Charan reportedly is playing the role of a Naxalite in the upcoming movie
మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి..!
author img

By

Published : Feb 11, 2020, 8:51 PM IST

Updated : Mar 1, 2020, 12:44 AM IST

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంతో హిట్‌ జంటగా నిలిచారు రామ్‌ చరణ్, సమంత. చిట్టిబాబుగా చెర్రీ, రామలక్ష్మిగా సామ్‌ పోటీపడి మరీ నటించారు. ఈ చిత్రంలో వీళ్లద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటించనుందని చిత్రసీమలో వస్తోన్న వార్తలు వైరల్​ అవుతున్నాయి.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా విశ్వసనీయ వర్గాలు దాదాపు ఖరారు అంటున్నాయి. ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత కూడా నటించనుందని తెలుస్తోంది.

As Soon As Ace Director Koratala Siva Megastar Chiranjeevi Film Took To Sets Rumours Were Rife ... Ram Charan reportedly is playing the role of a Naxalite in the upcoming movie
మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి..!

బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ పేరు కూడా ప్రచారంలో నిలిచింది. కానీ ఆమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశం సమంతకు వచ్చిందట. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. చరణ్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో నక్సలైట్‌గా కనిపిస్తాడని టాక్‌. ఏది ఏమైనా చిట్టిబాబు, రామలక్ష్మి మళ్లీ కలుస్తున్నారు అనగానే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ప్రభాస్​ కొత్త చిత్రం ఫస్ట్​లుక్ అప్పుడే..!

ZCZC
PRI GEN NAT
.THIRUVANAN MDS13
KL-SCHOOL-MATHS PRAYER
2 teachers told to go on leave for distributing brochure with
pix of Goddess Saraswathi
Thiruvananthapuram, Feb 11 (PTI): Distributing a brochure
with a "Maths Prayer" and pictures of goddess Saraswathi and
"Om" by two teachers of a government school in Kerala has
landed them in trouble after their action sparked protests and
they were asked to go on leave.
The booklet was distributed on Friday last in the
Azhikode government UP school in the suburbs of
Thiruvananthapuram, where 80 per cent of students belong to
the Muslim community, educational department sources said.
The parents and leaders of some political parties took
out a march to the school on Monday and demanded that the two
teachers not be allowed to continue in the institution.
The Parents Teachers Association (PTA) also came up with a
similar demand following which the Headmaster directed the
teachers to go on leave, they said.
The pamphlet was distributed to the students of class
fifth to seventh standards as part of the activities of the
"Mathematics club" with the instructions to chant the prayers
daily, which would help them in learning mathematics.
The 12 line "Maths Prayer" (Ganitha Prarthana) was
written by Rajalakshmi, one of the two teachers, who has been
asked to go on leave.
Assistant Educational Officer (AEO), Raj Kumar, who
visited the school, said a report on the matter would soon be
submitted to the Director of General education, along with
reports of the PTA and the Headmaster.
"This is a public school. The allegation is that the
teachers used religious symbols, which is against the rules",
the official said.
"We need to protect the school.
We want the support of everyone for the school.
There was carelessness on the part of two teachers", he
said.
Meanwhile, Rajalakshmi, who wrote the prayer, has filed a
police complaint alleging that she had received threats and
was harassed on the phone. PTI UD
APR
APR
02111850
NNNN
Last Updated : Mar 1, 2020, 12:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.