ETV Bharat / sitara

జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల - షారుక్​ఖాన్ సన్ నేమ్

aryan khan released from jail
ఆర్యన్ ఖాన్
author img

By

Published : Oct 30, 2021, 11:08 AM IST

Updated : Oct 30, 2021, 11:50 AM IST

11:05 October 30

జైలు దగ్గర భారీగా ఉన్న షారుక్ ఫ్యాన్స్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఆర్ధర్ రోడ్​ జైలు వద్దకు షారుక్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

అక్టోబరు 3న క్రూయిజ్​షిప్​లో రేవ్​పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్​ఖాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు 22రోజులు జైలులోనే ఉన్నాడు. అతడి తరఫు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పుటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు.

ఎట్టకేలకు గురువారం(అక్టోబరు 28) ఆర్యన్​తో పాటు మరో ఇద్దరికి బెయిల్​ మంజూరు చేసింది. కానీ పత్రాలు అందడం ఆలస్యం కావడం వల్ల శనివారం ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. ఆర్యన్​కు వ్యక్తిగత పూచీకత్తును నటి జుహీచావ్లా ఇచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.