ETV Bharat / sitara

#ఆర్యఛాలెంజ్..​ అంతర్జాలంలో హల్​చల్..! - got

గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ పోరాట సన్నివేశాన్ని పేరడీ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్య ఛాలెంజ్​ పేరుతో చేస్తున్న ఈ వీడియోలు అంతర్జాలంలో వైరల్​ అవుతున్నాయి. వీటిపై చాలామంది ఔత్సాహికులు విశేషంగా స్పందిస్తున్నారు.

ఆర్య
author img

By

Published : May 2, 2019, 6:08 PM IST

ట్రెండ్​కు తగ్గట్టు అంతర్జాలంలో ఎప్పుడూ ఏవో ఛాలెంజ్​లు, విన్యాసాలు చేస్తూనే ఉంటారు చాలా మంది ఔత్సాహికులు. మొన్నటి వరకు కికీ, ఐస్​ బకెట్ ఛాలెంజ్​ లాంటి వైవిధ్యాలను ప్రదర్శించారు. తాజాగా అమెరికన్ టీవీ సిరీస్​.. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ సన్నివేశాలకు పేరడీ చేస్తున్నారు. #ఆర్యఛాలెంజ్​ పేరుతో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్ చివరి సీజన్​ తొలి ఎపిసోడ్ ఏప్రిల్​ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు చివరి సీజన్​లోని మూడు ఎపిసోడ్లు అలరించాయి. గత వారం వచ్చిన మూడో ఎపిసోడ్​లో ఆర్య స్టార్క్​ చేసిన పోరాట సన్నివేశాన్ని పేరడీ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్య ఛాలెంజ్ ​పేరుతో చేసే ఈ విన్యాసాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 2 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0847: HZ Australia Super Corals AP Clients Only 4208790
How 'Super corals' might help protect the Great Barrier Reef
AP-APTN-0847: HZ Pakistan Ramadan Preps AP Clients Only 4208763
Locals complain of rising food prices ahead of Ramadan
AP-APTN-1702: HZ World Hippos AP Clients Only 4208794
++EMBARGOED: 18.00GMT++ Falling hippo numbers risk health of ecosystems say scientists
AP-APTN-1700: HZ Germany Human Relative AP Clients Only 4208762
Chinese fossil sheds light on mysterious Neanderthal kin
AP-APTN-1137: HZ Australia Dry Gardens No access Australia 4208725
Drought tolerant gardens on display
AP-APTN-1003: HZ Bosnia Pollution AP Clients Only 4208707
Garbage clogs once crystal clear Bosnia rivers amid neglect
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.