ETV Bharat / sitara

ప్రభాస్ ​కొత్త సినిమా కోసం స్టైలిష్ విలన్! - ప్రభాస్ నాగ్​అశ్విన్​ సినిమాలో అరవింద్​ స్వామి

ప్రభాస్​-నాగ్​అశ్విన్​ కాంబోలో రాబోయే పాన్​ ఇండియా సినిమా కోసం అరవింద్ స్వామిని ఎంచుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఇదే విషయమై చర్చలు జరుగుతున్నాయట.

prabhas, arvind swamy
ప్రభాస్​, అరవింద్​ స్వామి
author img

By

Published : May 7, 2020, 1:53 PM IST

డార్లింగ్ ప్రభాస్​ కొత్త సినిమా కోసం స్టైలిష్ ప్రతినాయకుడు రంగంలోని దిగనున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్ ఫిక్షన్​లో అరవింద్ స్వామి నటించనున్నాడనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఇతడు 'ధృవ'లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. 2020 అక్టోబరులో షూటింగ్ ప్రారంభించి, 2022 ఏప్రిల్‌లోపు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.

prabhas ashwini dutt
ప్రభాస్-అశ్వనీదత్-నాగ్ అశ్విన్

ప్రభాస్.. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణతో కలిసి పనిచేస్తున్నాడు. లాక్​డౌన్ కారణంగా దీని చిత్రీకరణ నిలిచిపోయింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చూడండి : 'పుష్ప'లో 6 నిమిషాల ఫైట్​కు అన్ని కోట్లా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.