ETV Bharat / sitara

ఈసారి పక్కా అన్నారు.. మళ్లీ పక్కకు వెళ్లారు

హీరో నిఖిల్ జర్నలిస్ట్​గా కనిపించనున్న 'అర్జున్ సురవరం' మళ్లీ వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని కొద్ది రోజుల్లో చెపుతామని ట్విట్టర్​లో తెలిపాడీ కథానాయకుడు.

ఈ సారి పక్కా అన్నారు.. పక్కకు వెళ్లారు
author img

By

Published : Apr 25, 2019, 4:47 PM IST

నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘అర్జున్‌ సురవరం’ మరోసారి వాయిదా పడింది. ఇటీవల ప్రకటించినట్లు మే 1న సినిమా విడుదల కావడం లేదని చిత్రబృందం తెలిపింది.

హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ రిలీజ్​ దృష్ట్యా ఈ సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి. మే 2వ వారంలో మహేశ్​బాబు ‘మహర్షి’ రానుంది. ఈ కారణంతో చిత్రాన్ని కొన్ని వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపాడు నిఖిల్​. ట్రైలర్‌ విడుదలనూ ఆపేశారు.

nikhil twitter post
హీరో నిఖిల్ ట్విట్టర్​ పోస్ట్

‘కిరాక్‌ పార్టీ’ తర్వాత నిఖిల్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. టి.ఎన్‌. సంతోష్‌ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. తమిళ హిట్‌ మూవీ ‘కనితన్‌’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. జర్నలిస్ట్​ పాత్రలో హీరో కనిపించనున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 25, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese President Xi Jinping (R) shaking hands with Uzbek President Shavkat Mirziyoyev (L), posing for photos
2. Various of meeting between Xi, Mirziyoyev in progress; officials from two sides at meeting
Chinese President Xi Jinping on Thursday met with Uzbek President Shavkat Mirziyoyev, who is here to attend the Second Belt and Road Forum for International Cooperation.
Xi highlighted mutual trust and fast and unceasing development in China-Uzbekistan relations, saying China sees Uzbekistan as an important strategic partner.
China is willing to work with Uzbekistan to achieve common development and prosperity, and commit themselves to peace and stability in Central Asia, he added.
Uzbekistan was a key intersection of the ancient Silk Road in history, and now is an important participant of the Belt and Road construction, Xi said.
Xi suggested the alignment of the Belt and Road Initiative with the five priorities in Uzbekistan's development, and called for promoting the facilitation of trade, investment and transport, enhancing connectivity, expanding the cooperation in energy and new energy, and deepening people-to-people, subnational and security exchanges.
Mirziyoyev said Uzbekistan sees China as its true friend, and expressed gratitude to China's valuable support.
Uzbekistan fully supports jointly building the Belt and Road, and is willing to promote the synergy between the Central Asia region and the initiative, elevate the level of trade, investment and cross-border transport, and deepen security cooperation, he said.
Uzbekistan is firm in supporting the fight against terrorism, extremism and separatism, and is willing to maintain close communication and coordination with China on regional affairs, Mirziyoyev added.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.