ETV Bharat / sitara

'చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి' - అర్జున్ కపూర్

మడ అడవులు, సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచాలని కోరాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. ఈ విషయంపై ఓ ఫౌండేషన్​తో కలిసి పర్యావరణ హిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

అర్జున్ కపూర్
author img

By

Published : Aug 5, 2019, 3:53 PM IST

సినీ ప్రముఖులు ఈ మధ్య సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ దారిలోనే వెళ్తున్నాడు బాలీవుడ్​ హీర్ అర్జున్ కపూర్. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని కోరుతూ, ముంబయిలో భల్లా ఫౌండేషన్​ ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మడ అడవులను, తీర ప్రాంతాలను కాపాడాలని చెపుతూ ముంబయి రోడ్లపై ప్రచారం నిర్వహించాడు.

arjun kapoor in social activity programm
కార్యక్రమంలో అర్జున్ కపూర్

"మడ అడవులు నగరానికి ప్రాణ ప్రదమైనవి. వాటిని కాపాడటం మన బాధ్యత. ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించాలనే అభిలాష ఉన్నవాళ్లు పాల్గొన్నారు. యువత ఇలాంటి వాటితో ఏకమైతే వారిని చూసి మరికొందరు నేర్చుకుంటారు. పర్యావరణం నుంచి మనం చాలా తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయాలి. " -అర్జున్ కపూర్, బాలీవుడ్​ హీరో

ఇలాంటి వాటికోసం చిన్న పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలన్నాడు అర్జున్. చాలామంది వాలంటీర్లు, కార్యకర్తలు ముంబయిని శుభ్రంగా ఉంచటానికి ప్రచారం చేస్తున్నారని చెప్పాడు.

ఇదీ చూడండి: 'సాహో'తో పోటీ నుంచి తప్పుకున్న సూర్య

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.