బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న అనుష్క.. గర్భంతో ఫొటోషూట్‌లో పాల్గొంది. వోగ్ మ్యాగ్జైన్ కవర్ పేజీ కోసం దిగిన ఈ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది.

అనుష్క శర్మ బేబీ బంప్‌తో ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చివరిగా 'జీరో' సినిమాతో మెప్పించిన అనుష్క.. ఆ తర్వాత ఏ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలో సినిమాలను నిర్మిస్తోంది.



ఇదీ చూడండి: 2020 రౌండప్: సంక్రాంతి సందడి సరే.. మరి తర్వాత!