ETV Bharat / sitara

గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అనుష్క..! - telugu cinema news

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ఓ సినిమా చేయనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.

అనుష్క
author img

By

Published : Nov 24, 2019, 5:38 AM IST

'బాహుబలి'లో దేవసేనగా నటించి ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకున్న నటి అనుష్క శెట్టి.. త్వరలోనే ఓ కొత్త చిత్రం చేయనుందని సమాచారం. ఈ సినిమాకు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించనున్నాడట. కథ మొత్తం మహిళా ప్రధానంగా నడుస్తుందట. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, రచయిత గోవింద్‌ నిహ్లాని రాసిన ఒక నవలకు ఇది అనుసరణగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్‌ ఫేం అభిరామి వెంకటాచలం ఓ కీలక పాత్రలో నటించనుంది. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అనుష్క ఇప్పటికే హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో వస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది.

ఇవీ చూడండి.. వినాయక్ సరసన సీనియర్ హీరోయిన్..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 23 November 2019
1. Various of security forces throwing tear gas canisters to disperse crowds, UPSOUND gunfire
2. Protester carrying tear gas canister, throwing it away, smoke billowing from gas canister
3. Various of injured protester being carried to motorised rickshaw
4. SOUNDBITE (Arabic) protester (no name given):
"Look at these bullets, they are targeting us with live ammunition although we don't have any weapons. We are here to demand our rights."
5. Various of protesters running away as police open fire, UPSOUND explosions
6. Various of protesters throwing stones at security forces
7. Protesters running away as police fire tear gas
STORYLINE:
Iraqi security forces fired rubber bullets and tear gas to disperse crowds of protesters in the centre of Baghdad on Saturday, killing one person, authorities said.
The victim hit by a rubber bullet and died instantly. 12 other people were wounded.
It happened on Rasheed Street, a famous avenue known for its old crumbling architecture and now littered with rubble from days of violence.
The protesters have been trying to dismantle barricades preventing them from crossing bridges that lead to the Green Zone, where most government buildings and foreign embassies are based.
At least 341 protesters have died since protests erupted in Iraq at the beginning of October.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.