ETV Bharat / sitara

'స్త్రీలను హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Jul 22, 2020, 8:24 PM IST

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత, దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ వివాహ జీవితంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్​ వెల్లువెత్తాయి. తాజాగా వీటిపై స్పందించిన అనురాగ్​ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

Anurag Kashyap trolled for failed marriages, gives befitting reply
అనురాగ్​ కశ్యప్

బాలీవుడ్​ చిత్ర నిర్మాత, దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ వివాహాలకు సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్​ వెల్తువెత్తుతున్నాయి. అనురాగ్​ గతంలో ఆర్తి బజాజ్​, కల్కి కొచ్లిన్​లను పెళ్లి చేసుకోగా.. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే "ఒక్క భార్యను హ్యాండిల్​ చేయలేకపోయిన మీరు.. జ్ఞానాన్ని ప్రసాదిస్తానని వస్తున్నారా" అంటూ నెట్టింట్లో కామెంట్లు వినిపించాయి. వీటిపై అనురాగ్ తనదైన శైలిలో​ సమాధానమిచ్చాడు.

  • कितने बेचारे हो @ashokepandit । तरस आता है । तुम को तो भाजपा हाई कमान भी वही समझता है जो हम समझते हैं । सुना अब तो शीशा भी नहीं रहा आप के घर में शक्ल देखने के लिए । पढ़ो भक्तों पोंगा पंडित का यह thread 👇🏼 और बजाओ थाली । https://t.co/gGlDnKz7tt

    — Anurag Kashyap (@anuragkashyap72) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"స్త్రీలను హ్యాండిల్​ చేయాల్సిన అవసరం లేదు. వారే మిమ్మల్ని, మీ కుటుంబ బాధ్యతను మోస్తారు. ఇరువురికి సరిపోనప్పుడు తనకు వదిలేసి వెళ్లే స్వేచ్ఛ ఉంది. తనను కట్ట్టి పడేయడానికి బానిస కాదు."

-అనురాగ్ కశ్యప్​, చిత్ర నిర్మాత

ఇటీవలే బాలీవుడ్​లో నెలకొన్న నెపోటిజంపై కంగానా రనౌత్​ కామెంట్లు చేసింది. ఈ క్రమంలోనే కంగనపై అనురాగ్ తీవ్ర​ విమర్శలు చేశాడు. దీంతో సోషల్​ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్స్​ వెల్లువెత్తుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.