ETV Bharat / sitara

ఆ హత్యకు.. ఈ అమ్మాయిలకు సంబంధం ఏంటి? - Dhanya Balakrishna

'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురు భామలు తమ అంద చందాలతో చిత్రంపై అంచనాలను పెంచుతున్నారు.​

Anukunnadhi Okkati Ayyindhi Okkati
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ట్రైలర్
author img

By

Published : Dec 9, 2019, 7:23 PM IST

సాధారణంగా గోవాలో ఎంజాయ్‌ చేయటానికి అబ్బాయిలు గ్యాంగ్​తో వెళతారు. ఇందులో మాత్రం నలుగురు అమ్మాయిలు వెళ్లారు. అందులోను అందమైన భామలు. ఇక వారి వినోదానికి అంతే లేకుండా పోయింది. ఇంతలో వారికి కావలిసిన ఒకతను హత్యకు గురవుతాడు. వారి పరిస్థితి 'అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి' అన్నట్లుగా మారింది. మరి ఈ హత్య చేసింది ఎవరు? ఈ క్రైమ్‌ నుంచి వారు బయట పడ్డారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

క్రైమ్‌ అడల్ట్‌ కామెడీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్​ను హీరో నితిన్ సోమవారం విడుదల చేశాడు. ఇందులో ధన్య బాలకృష్ణన్, సిద్ధి ఇదానీ, కోమలి, త్రిదా చౌదరి హీరోయిన్లుగా నటించారు. భల్లు దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాధారణంగా గోవాలో ఎంజాయ్‌ చేయటానికి అబ్బాయిలు గ్యాంగ్​తో వెళతారు. ఇందులో మాత్రం నలుగురు అమ్మాయిలు వెళ్లారు. అందులోను అందమైన భామలు. ఇక వారి వినోదానికి అంతే లేకుండా పోయింది. ఇంతలో వారికి కావలిసిన ఒకతను హత్యకు గురవుతాడు. వారి పరిస్థితి 'అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి' అన్నట్లుగా మారింది. మరి ఈ హత్య చేసింది ఎవరు? ఈ క్రైమ్‌ నుంచి వారు బయట పడ్డారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

క్రైమ్‌ అడల్ట్‌ కామెడీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్​ను హీరో నితిన్ సోమవారం విడుదల చేశాడు. ఇందులో ధన్య బాలకృష్ణన్, సిద్ధి ఇదానీ, కోమలి, త్రిదా చౌదరి హీరోయిన్లుగా నటించారు. భల్లు దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: అమ్మాయి కోసం సిగరెట్​ మానేసిన ఎస్పీ బాలు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
LEO BARON/IE MUSIC
1. Music video clip - "Merry Xmas Everybody" Robbie Williams feat. Jamie Cullum
LEO BARON/IE MUSIC
Unknown location, date
2. SOUNDBITE (English) Robbie Williams, recording artist:
"Hey, everybody, look, the album is number one. 'The Christmas Present.' Thank you for everybody that bought it. Thank you for everybody that supported it. It's an incredible achievement and means more to me than any of the other albums that I've ever had. Come on. I used to celebrate with cocaine and strippers. These days, it's more... In fact, can I have a kebab, please? Can somebody get me a kebab. Number one."
LEO BARON/IE MUSIC
3. Music video clip - "Time For Change" Robbie Williams
STORYLINE:
ROBBIE WILLIAMS TOPS UK ALBUM CHART FOR 13TH TIME
Christmas has come early for Robbie Williams.
The British singer is back at the top of the U.K. album charts for the 13th time in his career with new festive record, "The Christmas Present" - a record matched only by Elvis Presley.
"It's an incredible achievement and means more to me than any of the other albums that I've ever had," said Williams, who thanked fans for their support in a new video message.
The album includes songs including "Time For Change," the video for which features Williams' wife Ayda Field and a host of festive puppies, and "Merry Xmas Everbody," featuring jazz maestro Jamie Cullum.
"I used to celebrate with cocaine and strippers," he laughed in the video, before gesturing to a plate of healthy food. "In fact," he added, "can I have a kebab, please?"
On 16 and 17 December, Williams will perform at London's SSE Arena, Wembley.
"The Christmas Present" is out now.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.