ETV Bharat / sitara

Raja Shekar 91: 'శేఖర్'​కు జోడీగా ఇద్దరు భామలు - రాజశేఖర్​ ముస్కాన్​

రాజశేఖర్(Raja Shekar)​ కథానాయకుడిగా.. లలిత్​ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శేఖర్​'(Shekar Movie). ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు. అను సితారతో పాటు ముస్కాన్​ ఖుబ్​చందానీలను చిత్రబృందం ఎంపికచేసినట్లు తెలుస్తోంది.

Anu Sithara Muskaan Khubchandani to star in Rajasekhar's Sekhar
Raja Shekar 91: 'శేఖర్'​కు జోడీగా ఇద్దరు భామలు
author img

By

Published : Jun 8, 2021, 7:36 AM IST

హీరో రాజశేఖర్‌(Raja Shekar)​ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శేఖర్‌'. లలిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌.ఎల్‌.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. ఇందులో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు.

మలయాళం కథానాయిక అను సితార(Anu Sithara), హిందీ తార ముస్కాన్‌ ఖుబ్‌చందానీ(Muskaan Khubchandani)ని చిత్రబృందం ఎంపిక చేసింది. అను సితారకు ఇదే తొలి తెలుగు చిత్రం. ముస్కాన్‌ 'జార్జ్‌రెడ్డి'(George Reddy) సినిమాతో టాలీవుడ్​లో సందడి చేసింది.

రాజశేఖర్‌ 91(Raja Shekar 91)వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసింది. అందులో తెల్లటి జుట్టుతో రాజశేఖర్‌ కనిపించిన విధానం ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రానికి అనూప్​ రూబెన్స్​ సంగీతాన్ని అందిచనున్నారు.

ఇదీ చూడండి: Falaknuma Das: సీక్వెల్​కు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.