ETV Bharat / sitara

ఎస్పీ ఎప్పటికీ జీవించే ఉంటారు: రజనీకాంత్​

author img

By

Published : Oct 5, 2021, 6:36 AM IST

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను(annaatthe song release date) గుర్తుచేసుకున్నారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. తన తియ్యని స్వరం రూపంలో ఎస్పీ ఎప్పటికీ జీవించే ఉంటారని అన్నారు.

rajnikanth
రజనీకాంత్​

తన తియ్యని స్వరం రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubrahmanyam last song in movie) ఎప్పటికీ జీవించే ఉంటారని ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ అన్నారు. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అన్నాత్తే'(rajinikanth annaatthe). సన్‌పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బూ తదితరులు నటించారు. ఇమాన్‌ సంగీతం సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమా సింగల్‌ట్రాక్‌(annaatthe song release date) విడుదలైంది. ఎస్పీ బాలు ఈ పాటను పాడారు. ఆయన పాడిన చివరిపాట ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్‌ ఓ ట్వీట్‌ చేశారు. "45 ఏళ్ల పాటు ఎస్పీబీ నా స్వరంగా జీవించారు. 'అన్నాత్తే'లో నా కోసం ఆయన పాడిన పాటే ఆఖరి పాట అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు" అని అన్నారు.

ఇదీ చూడండి: 'కొండపొలం షూటింగ్‌.. ఓ సాహసయాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.