ETV Bharat / sitara

బాల‌య్య కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్.! - boyapati sreenu

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి తమిళ సెన్సేషనల్​ మ్యూజిక్ డైరెక్టర్​ స్వరాలు సమకూర్చనున్నాడని సమాచారం.

బాలయ్య
author img

By

Published : Nov 12, 2019, 9:45 PM IST

నందమూరి హీరో బాల‌కృష్ణ కొత్త చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌బోతున్నాడా..! అవున‌నే అంటున్నాయి తెలుగు సినిమా వ‌ర్గాలు. 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్‌లీడ‌ర్' చిత్రాల‌కు ఇతడు స‌మ‌కూర్చిన సంగీతం శ్రోత‌ల్ని ఎంత‌గానో అల‌రించింది. ఈ కారణంగా అనిరుధ్​కు తెలుగు నుంచి మ‌రిన్ని అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల‌కి ప‌నిచేస్తున్నాడు. తెలుగులో క‌థాబ‌ల‌మున్న చిత్రాల్ని ఒప్పుకుంటూ ప్ర‌యాణం చేస్తున్నాడు.

anirudh
అనిరుధ్ రవిచందర్

బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌బోతున్న కొత్త సినిమా కోసం ఇటీవ‌ల అనిరుధ్‌ని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ యువ సెన్సేషన్​ ఓకే చెప్పాడా లేదా అన్న‌ది మాత్రం ఇంకా బ‌య‌టికి రాలేదు. అనిరుధ్ మాస్ నాడి బాగా తెలిసిన సంగీత ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ మొద‌లుకుని ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. అభిమానుల్ని అల‌రించేలా సంగీతం స‌మ‌కూర్చ‌డంలో ప‌ట్టు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి వంటి శ‌క్తివంత‌మైన క‌ల‌యిక‌లోకి అనిరుధ్ కూడా చేరాడంటే ఇక ఆ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం.

ఇవీ చూడండి.. వారినే పెళ్లి చేసుకుంటానని భీష్మించిన రాశి

SHOTLIST:
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
PARAMOUNT PICTURES
1. Full trailer - "Sonic the Hedgehog" new trailer, featuring redesigned Sonic
++BLACK FRAMES++
PARAMOUNT PICTURES
2. Full trailer - "Sonic the Hedgehog" original trailer
STORYLINE:
SONIC RETURNS WITH REDESIGNED LOOK IN NEW TRAILER
Paramount has unveiled its redesigned Sonic the Hedgehog in a new trailer for the upcoming live-action movie.
"Sonic the Hedgehog" was originally slated for release November 8 but was pushed back to 2020 following a backlash over the "creepy" design for its CGI star.
The first trailer, released in April, was met with a tide of criticism, with fans on social media mocking Sonic's "human-style" facial features.
In a new trailer released Tuesday (12 NOV. 2019), Sonic's new look is much more in keeping with the design seen in SEGA's series of games, with the biggest changes being the size of the blue hedgehog's eyes, the amount and shape of his teeth and the length of his legs.
Comic legend Jim Carrey plays the famous video game character's nemesis, Dr. Robotnik - also known by the alias "Eggman" – while newcomer Ben Schwartz provides the voice of Sonic.
James Marsden stars as Tom Wachowski, the newly appointed sheriff of Green Hills who befriends Sonic and aids him in his quest to stop Dr. Robotnik.
"Sonic the Hedgehog" opens in U.S. theaters 14 February 2020.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.