ETV Bharat / sitara

'రామాయణం చెయ్యాలి.. బాలయ్యతో సినిమా తీయాలి' - Anil Ravipudi Interview

ఈ నెల 11న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నాడు.

Anil Ravipudi Special Interview
అనిల్ రావిపూడి
author img

By

Published : Jan 9, 2020, 4:50 PM IST

వాణిజ్యాంశాలు నిండిన వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు అనిల్‌ రావిపూడి. ఇప్పటి వరకు అతడి నుంచి వచ్చిన పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 అన్నీ ఈ బాటలో నడిచి విజయాలందుకున్నవే. తాజాగా ఈ సంక్రాంతికి మహేష్‌బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అంటూ వినోదాలు పంచబోతున్నాడు. జనవరి 11న ఈ చిత్రం విడుదల కానున్న తరుణంలో మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ దర్శకుడు.

"ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్లో చిరుతో దిగిన ఫొటో చూసి మా ఇద్దరి కలయికలో సినిమా వస్తుందేమోనని అంతా అనుకుంటున్నారు. ఈ స్పందన చూస్తుంటే వాళ్లే నాతో చిరుతో ఓ సినిమా చేయించేలా ఉన్నారనిపిస్తోంది (నవ్వుతూ). నిజంగా నాకు ఆయనతో పనిచేసే అవకాశమొస్తే ఎగిరి గంతేస్తా. ఆయన ఊ.. అనాలే కానీ, కథ రాయడం ఎంత సేపు. మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తా. గతంలో బాలకృష్ణ సర్‌తో ఓ సినిమా అనుకున్నాం. ఆయన బిజీగా ఉన్నారు. చూడాలి ఏమౌతుందో" -అనిల్ రావిపూడి, దర్శకుడు

బాహుబలి’ స్థాయిలో భారీ ప్రాజెక్టు చేసే అవకాశముందా? అని ప్రశ్నించగా.. "నేనలాంటి పెద్ద చిత్రాలు చేయడానికి చాలా దూరంలో ఉన్నాననుకుంటున్నా. ఒకవేళ నేను నిజంగా ఆ స్థాయికి చేరుకుంటే 'రామాయణం' చేస్తా" అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు అనిల్.

ఇదీ చదవండి: సినిమా రివ్యూ: ఇది రజనీ దర్బార్​..!

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 9 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0752: Australia Wildfires 2 Part no access Australia / Part Mandatory credit Australian Department of Defense / News use only 4248410
Second town on Kangaroo Island evacuated
AP-APTN-0744: Ukraine Airport Tributes 2 AP Clients Only 4248375
Colleagues pay tribute to crew of Iran crash plane
AP-APTN-0727: Taiwan MOFA AP Clients Only 4248409
Taiwan FM in pre election press conference
AP-APTN-0651: US FL Rescue at Sea Credit US Coast Guard Video 4248408
US Coast Guard rescues boater off Florida coast
AP-APTN-0643: US MI Anti War Protest-War Rally (Lon NR)-War Rall Must credit WXYZ; No access Detroit market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4248404
Anti-war protest on Michigan campus
AP-APTN-0634: Philippines Japan AP Clients Only 4248407
Bilateral meeting with Japan and the Philippines
AP-APTN-0624: Ukraine President Crash AP Clients Only 4248406
Ukraine president's tribute to crash victims
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.