ETV Bharat / sitara

ఖరీదైన విల్లా కొన్న దర్శకుడు అనిల్​ రావిపూడి! - అనిల్​ రావిపూడి

హైదారాబాద్​ శివారు ప్రాంతంలో దర్శకుడు అనిల్​ రావిపూడి రూ.12 కోట్ల విలువైన ఓ విల్లాను కొనుగోలు చేశారని సమాచారం. ప్రస్తుతం ఆయన హీరో వెంకటేశ్​, వరుణ్​ తేజ్​ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'ఎఫ్​ 3' సినిమాను తెరకెక్కిస్తున్నారు.

anil
అనిల్​
author img

By

Published : Mar 7, 2021, 4:48 PM IST

హాస్యాన్ని ప్రధానాంశంగా ఎంచుకొని దానికి ఎన్నో వినూత్నమైన కథాంశాలు జోడించి విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం ఆయన 'ఎఫ్​ 2' సీక్వెల్​ 'ఎఫ్​ 3' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

తాజాగా అనిల్​ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆయన హైదరాబాద్​ శివారు ప్రాంతంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది. దాని విలువ దాదాపు రూ.12కోట్లు అని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

అనిల్​ రావిపూడి..'శౌర్యం' సినిమాతో రచయితగా కెరీర్​ ప్రారంభించారు. ఆ తర్వాత 'పటాస్‌', 'సుప్రీమ్‌','రాజా ది గ్రేట్‌', 'ఎఫ్‌2', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్​ సినిమాలు తీశారు.

ఇదీ చూడండి: 'ఎఫ్​ 3'తో నవ్వుల వ్యాక్సిన్​ అందిస్తా: అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.