గత ఏడాది బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అంధాధున్' చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చైనాలోనూ విడుదలై రూ. 100 కోట్లు వసూలు చేసింది. తాజాగా జపాన్ ప్రేక్షకులను పలకరించనుంది ఈ సినిమా.
నవంబరు 15న జపాన్‌లో విడుదల కానుంది. అంధుడిగా కనిపించిన ఆయుష్మాన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డూ దక్కించుకున్నాడు.
ఇందులో ఆయుష్మాన్‌తో పాటు టబు, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: నటుడు రాజశేఖర్‌కు తప్పిన ప్రమాదం