ETV Bharat / sitara

నకిలీ యాక్టింగ్​కు రష్మీ చెక్​ - నకిలీ యాక్టింగ్​కు రష్మీ చెక్​

చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరిట కొందరు నకిలీ వ్యక్తులు యువతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి నటి రష్మీకి ఓ ఆఫర్​ ఇచ్చాడు...కానీ వాడి బండారం బయటపెట్టిందీ కథానాయిక.

నకిలీ యాక్టింగ్​కు రష్మీ చెక్​
author img

By

Published : Mar 13, 2019, 10:36 AM IST

ఓ ప్రకటన షూట్ కోసం ఓ అపరిచితుడు రష్మీకి సందేశం పంపించాడు. 'షూటింగ్​ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాం. మీ నాన్న ఫోన్ నంబర్ మిస్ అయింది. దయచేసి మీ నాన్న నంబర్ మెసేజ్ చేయండి' అని కోరాడు. అయితే ఈ ట్వీట్ చూసిన రష్మీ ఆశ్చర్యపోయింది. వాడి అసలు బాగోతం బట్టబయలు చేసింది.

  • చిన్న కారణం పట్టేసింది:

'నా చిన్నతనంలోనే మా నాన్న మరణించారు. ఇక ఆయన నంబర్ నీ దగ్గర ఎందుకు ఉంటుంది. ఇలా సినిమా వాళ్లలా నటించి మోసం చేయకు. అమ్మాయిలని చీట్ చేయడానికి, వారితో మాట్లాడడానికి ఇదొక ట్రిక్​. నీలాంటి వాళ్ళ వల్లే పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోంది' అని రష్మీ మండిపడింది. ఇలాంటి మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ట్వీట్​ చేసింది.

  • My dad passed away when I was 12
    So I don’t think u ever has my dads number in the very 1st place
    So kindly stop making fool out of people by call your self a PR MANAGEMENT
    I’m sure this is another new way of fooling naive girls
    And bringing shame to the industry https://t.co/aFos8urGDk

    — rashmi gautam (@rashmigautam27) March 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.