ETV Bharat / sitara

'మీరు మాత్రం మందు తాగుతూ.. స్త్రీలను కించపర్చొచ్చా' - anasuya kotasrinivasarao

తన డ్రెస్సింగ్​ తీరుపై ఓ సీనియర్​ నటుడు చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు నటి అనసూయ. ఆయనపై తీవ్రంగా విమర్శలు చేశారు.

anasuya
అనసూయ
author img

By

Published : Oct 18, 2021, 10:47 PM IST

Updated : Oct 19, 2021, 9:36 AM IST

తన డ్రెస్సింగ్​ తీరుపై ఓ సీనియర్​ నటుడు చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు నటి అనసూయ. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.

anasuya
అనసూయ ట్వీట్

"ఇటీవల ఓ సీనియర్​ నటుడు నాపై కొన్నికామెంట్స్​ చేశారని తెలిసింది. ఆయన నా వస్త్రధారణ గురించి మాట్లాడారు. అలాంటి అనుభవమున్న వ్యక్తి అలా మాట్లాడటం అనేది చాలా బాధను కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం, వృతిపరమైన పరిస్థితులను అనుసరించి కూడా అలా చేయవచ్చు. అది వారి స్వవిషయం. సోషల్​మీడియా అలాంటి వార్తలను మరింతగా ప్రచారం చేస్తుంది. కానీ ఓ సీనియర్​ నటుడు మందు తాగుతూ, అధ్వానమైన దుస్తులను ధరించి, తెరపై స్త్రీలను కించపరిచిన సన్నివేశాలల్లో నటించినా వారిని ఎందుకు పట్టించుకోరో ఆశ్చర్యకరంగా ఉంది."

-అనసూయ, నటి

ప్రస్తుతం అనసూయ.. పుష్ప, ఆచార్య, ఖిలాడి, రంగ మార్తాండ, భీష్మ పర్వం సినిమాల్లో నటిస్తున్నారు.

anasuya
అనసూయ ట్వీట్స్​

ఇదీ చూడండి: నాపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకెళ్తా: అనసూయ

Last Updated : Oct 19, 2021, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.