ETV Bharat / sitara

అన్నపూర్ణ స్కాలర్​షిప్..​ లక్ష రూపాయలు - అక్కినేని అమల

అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా(ఏఐఎస్ఎఫ్ఎమ్‌) ప్రతిభ కనపరిచిన యువతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల స్కాలర్​షిప్​ను అందించింది. ఫిల్మ్​ అండ్​ మీడియాలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.

లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్​షిప్​
author img

By

Published : Mar 9, 2019, 11:40 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా(ఏఐఎస్ఎఫ్ఎమ్‌) ప్రత్యేక వేడుక నిర్వహించింది. కార్యక్రమానికి అతిథిగా నటి అక్కినేనిఅమల హాజరయ్యారు. ‘షీ ఇన్స్పైర్స్’ విజేతలను సత్కరించారు.

ananpurna scholar
స్కాలర్​షిప్​ ప్రదానోత్సవ కార్యక్రమంలో అమల
'ఏఐఎస్ఎఫ్ఎమ్‌' లో ఫిలిం అండ్ మీడియాలో మాస్టర్స్ చేయడానికి దరఖాస్తు చేసిన యువతులకు...లక్ష రూపాయల ‘అన్నపూర్ణ స్కాలర్​షిప్​’ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పురుషులతో సమానంగా రాణించేందుకు ప్రోత్సాహకంగా ఈ స్కాలర్​ షిప్​ అందిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

Lucknow (Uttar Pradesh), Mar 09 (ANI): Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Friday took ride in the Lucknow metro which was inaugurated by Prime Minister Narendra Modi through video conferencing in Kanpur. Adityanath boarded the metro from Lucknow airport. Speaking to media, Adityanath thanked PM Modi for gifting the Lucknow metro to the city's residents.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.