ETV Bharat / sitara

'ఈ ఆరు లక్షణాలున్న వాళ్లకు దూరంగా ఉండండి'

మనకు హాని కలిగించే ఆరు దుర్గుణాలను గురించి చెప్పిన అమితాబ్​ బచ్చన్.. అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు.

amitab
అమితాబ్​
author img

By

Published : Jul 16, 2020, 1:30 PM IST

మనల్ని ఇరకాటంలో పెట్టే ఆరు దుర్గుణాల గురించి చెప్పారు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​. అసూయ, పక్కవారిపై అయిష్టత పెంచుకోవడం, అసంతృప్తిగా ఉండటం, కోపం, అనుమానం, ఇతరులకు దూరంగా ఉండటం లాంటి లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని సూచించారు. వారెప్పుడూ బాధతో ఉంటారని, వీలైనంత వరకు వారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు. లేదంటే ఎన్నో అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

  • T 3595 -
    *ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः।*
    *परभाग्योपजीवी च षडेते दुखभागिनः।।*

    सभी से ईर्ष्या, घृणा करने वाले, असंतोषी, क्रोधी, सदा संदेह करने वाले और पराये आसरे जीने वाले ये छः प्रकार के मनुष्य हमेशा दुखी रहते हैं। अतः यथा संभव इन प्रवृत्तियों से बचना चाहिए।

    — Amitabh Bachchan (@SrBachchan) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిగ్​బీ సహా అభిషేక్​ బచ్చన్​, కోడలు ఐశ్వర్యా రాయ్​, మనవరాలు ఆరాధ్యకు ఇటీవలే కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరంతా చికిత్స తీసుకుంటున్నారు. బచ్చన్​ కుటుంబం త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

  • T 3595 (i) -
    They that express jealousy, they who ever dislike all others, who remain dissatisfied, angered, ever doubting .. those who live off others .. these 6 kinds of individuals shall remain filled with sadness .. whenever possible save ourselves from such trend setters ..

ఇది చూడండి : 'అభిమానులూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.