ETV Bharat / sitara

బిగ్​బీ అమితాబ్ బచ్చన్ అవయవదానం - అమితాబ్ వార్తలు

మరణానంతరం అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు బిగ్​ బీ అమితాబ్ చెప్పారు. ప్రస్తుతం టీవీ షో చేస్తూ బిజీగా ఉన్నారు.

Big B reveals he is a pledged organ donor
బిగ్​బీ అమితాబ్ బచ్చన్ అవయవదానం
author img

By

Published : Sep 30, 2020, 1:10 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. అవయవాలు దానమై ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్​పతి' షూటింగ్​లో ఉన్న ఈయన.. 'పచ్చ రంగు రిబ్బన్' ధరించి షోలో పాల్గొన్నారు. ఈ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమితాబ్.. కేబీసీ 12వ సీజన్​లో పాల్గొంటున్నారు. దీనితో పాటే ఝండ్, చెహ్​రే, బ్రహ్మస్త్ర సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లాక్​డౌన్ ప్రభావంతో వీటి షూటింగ్​లన్నీ నిలిచిపోయాయి. త్వరలో ప్రారంభించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.