మోహన్ బాబు(Mohanbabu) హీరోగా డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'(Son of India). యాక్షన్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలోని 'జయజయ మహవీర' లిరికల్ వీడియో పాటను విడుదల చేసింది చిత్రబృందం. రాముడు గొప్పతనాన్ని వివరిస్తూ ఈ పాటను రచించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ పాటపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. సినిమా విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. తెలుగులో 'నా శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బీ.. 'మేడే', 'ఝండ్', 'బ్రహ్మాస్త్ర', 'చెహ్రే' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
-
T 3937 - Two greats of Indian Cinema .. Veteran Telugu Actor M Mohan Babu & maestro Sri Ilayaraja come together to pay homage in an ode to the valour of Lord Ram in a song ‘Raghuveera Gadhyam’ .. the film ’SON of INDIA’
— Amitabh Bachchan (@SrBachchan) June 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
My best wishes .. నా శుభాకాంక్షలు🙏🏼https://t.co/9HSMAsDMUM
">T 3937 - Two greats of Indian Cinema .. Veteran Telugu Actor M Mohan Babu & maestro Sri Ilayaraja come together to pay homage in an ode to the valour of Lord Ram in a song ‘Raghuveera Gadhyam’ .. the film ’SON of INDIA’
— Amitabh Bachchan (@SrBachchan) June 15, 2021
My best wishes .. నా శుభాకాంక్షలు🙏🏼https://t.co/9HSMAsDMUMT 3937 - Two greats of Indian Cinema .. Veteran Telugu Actor M Mohan Babu & maestro Sri Ilayaraja come together to pay homage in an ode to the valour of Lord Ram in a song ‘Raghuveera Gadhyam’ .. the film ’SON of INDIA’
— Amitabh Bachchan (@SrBachchan) June 15, 2021
My best wishes .. నా శుభాకాంక్షలు🙏🏼https://t.co/9HSMAsDMUM
ఇదీ చూడండి: మాట కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌బాబు