ETV Bharat / sitara

ఇకపై ఎమ్​జీఎమ్​ స్టూడియో అమెజాన్ సొంతం - ఎమ్​జీఎమ్​ స్టూడియోస్​

ప్రఖ్యాత హాలీవుడ్​ స్టూడియో ఎమ్​జీఎమ్​ను 8.45 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్​ అంగీకరించింది. ఈ ఒప్పందంతో ఆ స్టూడియోకు సంబంధించిన 4 వేల చిత్రాలతో పాటు 17 వేల టీవీ షోలు ప్రసారం చేసే అవకాశం అమెజాన్​కు లభించనుంది.

Amazon Makes $8.45 Billion Deal for MGM
ఇకపై ఎమ్​జీఎమ్​ స్టూడియో అమెజాన్ సొంతం
author img

By

Published : May 26, 2021, 7:40 PM IST

Updated : May 26, 2021, 7:46 PM IST

ప్రఖ్యాత హాలీవుడ్​ స్టూడియో ఎమ్​జీఎమ్​ను కొనుగోలు చేసేందుకు అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్​ ముందుకొచ్చింది. 8.45 కోట్ల డాలర్లకు ఈ స్టూడియోను సొంతం చేసుకునేందుకు అమెజాన్​ అంగీకరించింది.

స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రత్యర్థి నెట్​ఫిక్స్​తో పాటు పోటీపడుతోంది అమెజాన్ ప్రైమ్​. ఈ ఒప్పందం ద్వారా 4 వేలకుపైగా చిత్రాలతో పాటు 17 వేల టీవీ షోలు ప్రసారం చేసే అవకాశం లభిస్తుంది.

ఇదీ చూడండి: 'ఆర్ఆర్​ఆర్​' డిజిటల్​, శాటిలైట్​ హక్కులు వీరివే

Last Updated : May 26, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.