ETV Bharat / sitara

అందుకే 'ఆమె'ను తొలగించారా..! - అమలాపాల్

'ఆమె' సినిమా టీజర్ చూసి తనను విజయ్ సేతుపతి చిత్రం నుంచి తొలగించారని చెప్పింది హీరోయిన్ అమలాపాల్. సినీ పరిశ్రమలో ఇలాంటి ధోరణి మారాలని అభిప్రాయపడింది.

అందుకే 'ఆమె'ను తొలగించారా..!
author img

By

Published : Jun 28, 2019, 3:45 PM IST

సాధారణంగా ట్రైలర్, టీజర్‌ బాగుంటే ఇతర సినిమాల్లో అవకాశలొస్తాయి. కానీ ఓ టీజర్‌ని చూసి మరో సినిమా నుంచి తొలగించిన ఘటన హీరోయిన్​ అమలాపాల్‌కు ఎదురైంది. విజయ్​తో అమలాపాల్‌ ఓ చిత్రం చేయాల్సి ఉండగా.. ‘ఆమె’ ప్రచార చిత్రం చూసి అందులో నుంచి తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిందీ కథానాయిక. ఈ విషయమై స్పందిస్తూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.

STILL IN AAME TEASER
ఆమె టీజర్​లో ఓ సన్నివేశం

"‘ఆమె’ టీజర్‌ విడుదలైన తర్వాత నన్ను విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తొలగిస్తున్నామని నిర్మాత రత్న కుమార్‌ చెప్పారు. ఈ టీజర్‌తో వారి చిత్రంపై నెగిటివ్‌ టాక్‌ వస్తుందన్న ఉద్దేశంతో తీసేసుంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణి మారితేనే పరిశ్రమ బాగుంటుంది. విజయ్‌కి వ్యతిరేకంగా ఇది చెప్పడంలేదు, అతడితో నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా." -అమలాపాల్, నటి

ఇది చదవండి: 'బందోబస్త్'గా వస్తున్న హీరో సూర్య

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.