ETV Bharat / sitara

'తగ్గేదే లే' అంటున్న 'పుష్ప'రాజ్‌ - pushpa sukumar

సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలోని అల్లుఅర్జున్​ పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో ఆద్యంతం యాక్షన్​ సన్నివేశాలతో అదరగొడుతోంది.

puspha
పుష్ప
author img

By

Published : Apr 7, 2021, 8:25 PM IST

Updated : Apr 7, 2021, 8:32 PM IST

హీరో అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్​​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. రష్మిక హీరోయిన్. ఇందులో బన్నీ పుష్పరాజ్​గా కనిపించనున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో ఆద్యంతం పోరాట సన్నివేశాలతో అలరిస్తోంది.మాస్​లుక్​లో బన్నీ నటన, 'తగ్గేదే లే' అంటున్న డైలాగ్​ అదిరిపోయింది.

ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక కనిపించనుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ విలన్​గా నటిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత బన్నీ- సుకుమార్‌ మరోసారి కలిసి చేస్తుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'పుష్ప' కోసం ఆస్కార్​ విన్నర్​.. 'జాతిరత్నాలు' ఓటీటీ రిలీజ్​

Last Updated : Apr 7, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.