అల్లు శిరీష్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేసింది. 'ప్రేమ కాదంట'(prema kadhanta) టైటిల్‌ను నిర్ణయించడం సహా రెండు లుక్స్‌ను విడుదల చేశారు. ఇందులో రొమాంటిక్ పోజులో శిరీష్, అను ఇమ్మన్యుయేల్ ఆకట్టుకుంటున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాని రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ నిర్మిస్తోంది.


ఇవీ చదవండి: