ETV Bharat / sitara

బాలీవుడ్​ మ్యూజిక్ వీడియోలో మెరిసిన అల్లు శిరీష్ - హిందీ పాట అల్లు శిరీష్​

టాలీవుడ్​ యువ హీరో అల్లు శిరీష్​ మెరిసిన ఓ ప్రైవేట్​ హిందీ ఆల్బమ్​ విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. అది మీరూ చూసేయండి.

allu sirish
అల్లు శిరీష్​
author img

By

Published : Mar 22, 2021, 9:17 PM IST

అల్లు శిరీష్ ఒక బాలీవుడ్‌ ఆల్బమ్‌లో మెరిశారు. 'విలయాటి షరాబి' అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్‌ రావల్‌, నీతి మోహన్‌ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్‌ లిరిక్స్‌ అందించారు. లిజో జార్జ్‌-డీజే స్వరాలు సమకూర్చారు.

ఈ సాంగ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసిన శిరీష్‌ 'ఆనందకరమైన పార్టీ సాంగ్‌ విడుదలైంది. కచ్చితంగా హోలీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్‌ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా'అంటూ రాసుకొచ్చారు. మరి లేటెందుకు ఆ సాంగ్‌ను మీరు చూసేయండి!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.