ETV Bharat / sitara

హాట్​టాపిక్​గా మారిన అల్లు అర్జున్ రెమ్యునరేషన్! - Allu Arjun Sukumar

'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే తన తదుపరి సినిమాకు రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం.

బన్నీ
బన్నీ
author img

By

Published : Mar 23, 2020, 8:35 AM IST

'అల వైకుంఠపురములో' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీకి భారీ కలెక్షన్లు రావడం వల్ల తన తదుపరి సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం.

గతంలో అర్జున్ పారితోషికం 15కోట్ల వరకు ఉండగా తన కొత్త చిత్రం కోసం దానికి రెట్టింపు తీసుకోనున్నాడట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్​లో హాట్ టాపిక్​గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందాన హీరోయిన్​. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ వాయిదాపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.