ETV Bharat / sitara

తప్పుకున్న అక్షయ్.. క్రిస్మస్​ బరిలో ఒంటరిగా ఆమిర్​ - అక్షయ్​కుమార్​ కొత్త సినిమా

ఆమిర్‌ఖాన్ 'లాల్‌ సింగ్‌ చద్దా'.. ఈ క్రిస్మస్​కు విడుదల కానుంది. అదే రోజున రావాల్సిన అక్షయ్ కుమార్ బచ్చన్​ పాండే విడుదలను వాయిదా వేసుకుంది చిత్రబృందం. ఇంతకీ కారణమేంటంటే?

Akshay postpones ''Bachchan Pandey'' release after Aamir''s request
తప్పుకున్న అక్షయ్.. క్రిస్మస్​ బరిలో ఒంటరిగా ఆమిర్​
author img

By

Published : Jan 27, 2020, 4:19 PM IST

Updated : Feb 28, 2020, 3:56 AM IST

బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న సినిమా 'లాల్‌ సింగ్‌ చద్దా'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రం క్రిస్మస్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అప్పుడే అక్షయ్​ కుమార్​ 'బచ్చన్​ పాండే' కూడా రావాల్సి ఉంది. అయితే ఆమిర్‌ విజ్ఞాపన మేరకు అక్కీ తన చిత్రాన్ని వచ్చే జనవరికి వాయిదా వేసుకున్నాడు. ఈ కారణంగా క్రిస్మస్​కు ఆమిర్​ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని తన​ ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేసి, అక్షయ్​, 'బచ్చన్ పాండే' చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు ఆమిర్.

'లాల్​ సింగ్​ చద్దా'లో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరీనా కపూర్‌ హీరోయిన్. హాలీవుడ్‌ చిత్రం 'ద ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

అక్షయ్​ కొత్త తేదీ ప్రకటన
'బచ్చన్‌ పాండే' బృందం.. కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ, అక్షయ్‌కు సంబంధించిన మరో పోస్టర్‌ను బయటకు వదిలింది. ఇందులో ఒంటిపై చొక్కా లేకుండా, పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చాడు అక్షయ్. విభిన్నమైన కళ్లతో కనిపించాడు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చదవండి: అందుకే నేనూ అలా ఆలోచిస్తా: పూజాహెగ్డే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 27 January 2020
1. Various of clashes between Lebanese security forces and anti-government protesters
2. Close of male and female protester chanting (Arabic) "Peaceful" and "Revolution"
3. Various of Lebanese army walking up road
4. SOUNDBITE (Arabic) Nader (last name not given), protester:
"The violence they used today is excessive. We're here with the Lebanese flag only, they started hitting the girls before the men. He (officer) was holding her arm aggressively. This is completely unacceptable."
5. Protester waving Lebanese flag
6. Close of Lebanese riot police holding shields
7. SOUNDBITE (Arabic) Rami Eitani, protester:
"We came here to protest, to tell the government that this is an illegitimate government, they're passing laws and they haven't even gotten the vote of confidence. We're continuing the protest. All of them (government officials), we want them all (gone)."
8. Various of Lebanese army walking and cars on road
STORYLINE:
Anti-government protesters in Beirut on Monday accused Lebanese security forces of using excessive force when they clashed in downtown Beirut.
Major roads leading to the parliament building in the city were blocked by demonstrators to prevent legislators from getting through.
One protester claimed security forces had hit female protesters and handled them aggressively.
"The violence they used today is excessive. We're here with the Lebanese flag only, they started hitting the girls before the men. He (officer) was holding her arm aggressively. This is completely unacceptable," said Nader, one of the demonstrators.
Protesters, who have been demonstrating for more than three months against the ruling elite that has been running the country since the end of the 1975-90 civil war, have rejected the new 20-member government of Prime Minister Hassan Diab that was announced last week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 3:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.