ETV Bharat / sitara

ఒకేసారి థియేటర్లు, ఓటీటీలో అక్షయ్ సినిమా - akshay kumar laxmmi bomb release

అక్షయ్ కుమార్ కొత్త సినిమా.. ఒకేసారి ఓటీటీ, థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

Akshay Kumar's Laxmmi Bomb to release in Australia, New Zealand, UAE
లక్ష్మీ బాంబ్ సినిమాలో అక్షయ్
author img

By

Published : Oct 1, 2020, 6:45 AM IST

ఈ దీపావళికి ముందే 'లక్ష్మీ బాంబ్' పేలనుంది. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం.. నవంబరు 9న హాట్​స్టార్ వేదికగా విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈలోని థియేటర్లలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. తమిళ 'కాంచన'కు రీమేక్.

ఇందులో హీరోయిన్​గా కియారా అడ్వాణీ నటించింది. అక్షయ్ సినిమా ఓటీటీలో విడుదలవుతుండటం వల్ల అటు అభిమానుల్లో, ఇటు బాలీవుడ్​లోనూ ఆసక్తి నెలకొంది.

ఇది చదవండి: థియేటర్లలో సుశాంత్ సింగ్ 'దిల్​ బెచారా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.