ETV Bharat / sitara

బేర్​గ్రిల్స్​తో అక్షయ్ కుమార్ అడ్వెంచర్

author img

By

Published : Aug 21, 2020, 3:37 PM IST

బేర్​గ్రిల్స్​తో కలిసి అడవిలో సాహసాలు చేశారు ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్. ఆ ఎపిసోడ్ సెప్టెంబరు 11, 14 తేదీల్లో ప్రసారం కానుంది.

బేర్​గ్రిల్స్​తో అక్షయ్ కుమార్ అడ్వెంచర్
అక్షయ్ కుమార్

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. "ఇన్​టూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్" అడ్వెంచర్ షో తర్వాతి ఎపిసోడ్​లో సందడి చేయనున్నారు. సెప్టెంబరు 11న డిస్కవరీ ప్లస్ యాప్​లో, సెప్టెంబరు 14న డిస్కవరీ ఛానెల్​లో ఈ కార్యక్రమం ప్రసారం కానుందని అక్షయ్ చెబుతూ, ట్విట్టర్​లో మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు.

అక్షయ్​ లాంటి అడ్వెంచర్ బడ్డీ దొరకడం తనకు చాలా ఆనందంగా ఉందని సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ చెప్పారు. అక్షయ్ కంటే ముందు భారత్​ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సూపర్​స్టార్ రజనీకాంత్.. ఈ షోలో పాల్గొన్నారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.