రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ నటిస్తోన్న చిత్రం 'సూర్యవంశీ'. ఈ సినిమాలో బైక్ , హెలికాప్టర్ ఉపయోగించి ఛేజింగ్ సీన్స్‌ను చిత్రీకరించారు. వీటిల్లో అక్షయ్ బైక్‌పై నిల్చొని కార్ల మధ్య నుంచి వేగంగా వెళ్లడం, కొద్ది అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్‌ను పట్టుకొని వేళాడటం వంటి సాహసోపేతమైన స్టంట్లను చేశాడు. ఇలాంటి రిస్క్ షాట్లను డూప్ సహాయం లేకుండా చేశాడీ స్టార్ హీరో. చిత్రీకరణలో తీసిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
-
From the day acting became my destiny, action has been my lifeline. Pure, unadulterated action in #Sooryavanshi will tell you’ll why it still fires up my core 🔥#RohitShetty @karanjohar #KatrinaKaif @RSPicturez @RelianceEnt @dharmamovies #CapeofGoodFilms pic.twitter.com/6UkGA7ivPL
— Akshay Kumar (@akshaykumar) July 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">From the day acting became my destiny, action has been my lifeline. Pure, unadulterated action in #Sooryavanshi will tell you’ll why it still fires up my core 🔥#RohitShetty @karanjohar #KatrinaKaif @RSPicturez @RelianceEnt @dharmamovies #CapeofGoodFilms pic.twitter.com/6UkGA7ivPL
— Akshay Kumar (@akshaykumar) July 1, 2019From the day acting became my destiny, action has been my lifeline. Pure, unadulterated action in #Sooryavanshi will tell you’ll why it still fires up my core 🔥#RohitShetty @karanjohar #KatrinaKaif @RSPicturez @RelianceEnt @dharmamovies #CapeofGoodFilms pic.twitter.com/6UkGA7ivPL
— Akshay Kumar (@akshaykumar) July 1, 2019