ETV Bharat / sitara

Cinema news: 'అఖండ' సెన్సార్ పూర్తి.. డబ్బింగ్ పనుల్లో 'పుష్ప' - సమంత శాకుంతలం మూవీ

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. ఇందులో అఖండ, పుష్ప, అర్హ పుట్టినరోజు, జయమ్మ పంచాయితీ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్
author img

By

Published : Nov 21, 2021, 2:14 PM IST

*నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ'(akhanda release date). డిసెంబరు 2న రానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. యూబైఏ సర్టిఫికెట్​ పొందిన ఈ సినిమా(akhanda movie) వ్యవధి 2 గంటలకు 45 నిమిషాలు అని సమాచారం.

akhanda release date
బాలయ్య 'అఖండ' మూవీ

ఇందులో బాలయ్య(balayya movies) రెండు విభిన్న గెటప్స్​లో కనిపించనున్నారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్(thaman songs) సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్​ ఆద్యంతం అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

*అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'(pushpa release date). షూటింగ్ దాదాపు పూర్తవగా.. ప్రస్తుతం డబ్బింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో(pushpa songs) బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్(sukumar movies) దర్శకుడు. డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది.

*అల్లు అర్జున్ కుమార్తె అర్హ పుట్టినరోజు(arha allu arjun daughter birthday) ఆదివారం(నవంబరు 21). ఈ సందర్భంగా 'శాకుంతలం' చిత్రబృందం ఆమెకు విషెస్​ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అల్లు అర్జున్-స్నేహల కుమార్తె అర్హ. సమంత 'శాకుంతలం'లో(shakuntalam movie) ప్రిన్స్ భరత పాత్రలో అర్హ నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాకు గుణశేఖర్​ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.

*సుమ(suma movies list) ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమాలోని తొలి లిరికల్ గీతాన్ని.. మంగళవారం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు ఎమ్.ఎమ్.కీరవాణి(keeravani song lyrics) సంగీతమందిస్తున్నారు.

suma movies list
సుమ కొత్త సినిమా

విజయ్ కుమార్.. 'జయమ్మ పంచాయితీ'కి దర్శకత్వం వహిస్తున్నారు. బలగ ప్రకాశ్​ నిర్మిస్తున్నారు. ఇటీవల పోస్టర్​ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్య కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.