ETV Bharat / sitara

Akhanda OTT Release: ఓటీటీలో 'అఖండ' రిలీజ్​ ఎప్పుడంటే.. - అఖండ ఓటీటీ రిలీజ్​పై క్లారిటీ

Akhanda OTT Release: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్​పై క్లారిటీ ఇచ్చింది డిస్నీ ప్లస్​ హాట్​స్టార్.

akhanda
అఖండ
author img

By

Published : Jan 5, 2022, 9:59 PM IST

Akhanda OTT Release: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ హిట్​గా నిలిచింది. విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తాచాటింది. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచిచూస్తున్న అభిమానులకు గుడ్​న్యూస్​ చెప్పింది హాట్​ స్టార్.

అఖండ తెలుగు చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది? అని ఓ నెటిజన్ ట్వీట్​ చేయగా.. హాట్​ స్టార్​ రిప్లై ఇచ్చింది. 2022 జనవరి 21న ప్రీమియర్​లో స్ట్రీమ్​ కానుందని తెలిపింది.

Akhanda
హాట్​ స్టార్​ రిప్లై

'సింహ', 'లెజెండ్'​ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా ఇది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. తమన్ సంగీతమందించగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇదీ చదవండి:

సోషల్ మీడియాలో రూమర్స్.. బాలయ్య ఫైర్

'పుష్ప' ఓటీటీ రిలీజ్.. అమెజాన్ ప్రైమ్​లో అప్పటినుంచే

''బంగార్రాజు' విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.