ETV Bharat / sitara

'హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువ రాణిస్తున్నారు' - సినిమా

ఈ రోజుల్లో సినీ రంగంలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువ కాలం రాణిస్తున్నారని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డాడు. ఈ రోజు అజయ్ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం 'దే దే ప్యార్ దే' ట్రైలర్ విడుదలైంది.

అజయ్ దేవగణ్
author img

By

Published : Apr 2, 2019, 6:17 PM IST

సినీ కెరీర్​లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం కొనసాగుతున్నారన్నాడు హీరో అజయ్​ దేవగణ్. 1990ల్లో తనతో పనిచేసిన టబు, కాజోల్​ ఇప్పటికీ నటిస్తున్నారని తెలిపాడు. అజయ్ కొత్త చిత్రం 'దే దే ప్యార్ దే' ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

"పదేళ్లలో సినీ పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. పురుషులతో పోలిస్తే మహిళలే సినిమాల్లో ఎక్కువ కాలం కొనసాగుతున్నారు. ఇంతకు ముందు ఇద్దరి మధ్య తేడాలుండేవి. ప్రస్తుతం అలాంటి అంతరాలు లేవు. టబు, కాజోల్ లాంటి వాళ్లు ఇంకా నటిస్తూనే ఉన్నారు" - అజయ్ దేవగణ్, నటుడు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
నేడు అజయ్ దేవగణ్ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'దే దే ప్యార్ దే' ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. 50 ఏళ్ల వయసున్న వ్యక్తి 24ఏళ్ల యువతిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది.. అనేది ఈ సినిమా కథాంశం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్ని నవ్విస్తోంది. అకివ్ అలీ ఈ సినిమాకు దర్శకుడు.. లవ్ రంజన్ నిర్మాత.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bara – 2 April 2019
1. Wide of village damaged by storm
2. Various of men collecting belongings and clearing debris
3. SOUNDBITE (Nepali) Sunil Ahmad, storm victim:
"It has become very difficult for us now. I don't know what to do next, or where to go.We have no shelter at night and the food we are getting is from donors right now."
4. Wide of salvaged belongings
5. Various of boys looking through belongings
6. Women in damaged village
7. Woman in red
8. Children clearing the bricks from damaged wall
9. Girl
10. Various of army clearing debris
STORYLINE:
Government workers and private volunteers are providing food, tents and clothing to the thousands of people in southern Nepal, who lost their homes and belongings in a weekend storm.
Soldiers helped dig through debris on Tuesday to try and salvage what was left of their belongings and the victims were asking the government for help to rebuild their homes and farms.
The Sunday night wind and rain storm left 28 people dead and hundreds injured.
Police said most of the deaths were caused by collapsing walls and falling bricks in homes, toppled trees and electrical poles.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.