ETV Bharat / sitara

ఐఏఎస్ తేజ్​కు జోడీగా ఐశ్వర్య

author img

By

Published : Oct 4, 2020, 6:17 AM IST

సాయితేజ్ కొత్త సినిమాలో హీరోయిన్​గా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఇందులో కథానాయకుడు ఐఏఎస్ అధికారిగా నటించనున్నారు.

aishwarya rajesh in sai tej new movie with deva katta
ఐఏఎస్ తేజ్​కు జోడీగా ఐశ్వర్య

మెగాహీరో సాయి తేజ్.. దేవా కట్టా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించబోతోంది. మొదట నివేథా పేతురాజ్‌ పేరును ప్రకటించింది చిత్రబృందం. మరి సినిమాలో ఆమె కూడా ఉంటుందా? లేక ఆ స్థానాన్ని ఐశ్వర్యతో భర్తీ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇందులో సాయి తేజ్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.