ETV Bharat / sitara

ఒకరోజు వ్యవధిలో మలైకా-అర్జున్​కు కరోనా - అర్జున్​ కపూర్​కు కరోనా

నటి మలైకా అరోరాకు కరోనా సోకినట్లు ఇన్​స్టాగ్రామ్​లో స్వయంగా వెల్లడించింది. అయితే అర్జున్ కపూర్​ పాజిటివ్ వచ్చిన తర్వాత రోజే ఈమెకు వైరస్ వచ్చినట్లు తేలడంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

After Arjun Kapoor, girlfriend Malaika Arora too tests COVID-19 positive
ఒకేరోజు వ్యవధిలో అర్జున్ కపూర్-మలైకా అరోరాకు కరోనా
author img

By

Published : Sep 7, 2020, 10:27 AM IST

Updated : Sep 7, 2020, 1:18 PM IST

బాలీవుడ్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. హీరో అర్జున్​ కపూర్​ ఆదివారం పాజిటివ్​గా తేలగా, అదే రోజు నటి మలైకా అరోరాకు వైరస్ సోకినట్లు ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా వెల్లడించింది. అర్జున్-మలైకా గురించి ఇప్పటికే రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ప్రస్తుతం సహాజీవనం కూడా చేస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు.

తనకు కరోనా సోకినట్లు హీరో అర్జున్​ కపూర్,​ ఇన్​స్టాగ్రామ్​లో ఆదివారం స్వయంగా వెల్లడించాడు. తనలో ఎలాంటి లక్షణాలు లేవని, వైద్యుల సూచన మేరకు 14 రోజులు నిర్బంధంలో ఉండనున్నట్లు చెప్పాడు.

ప్రస్తుతం 'భూత్ పోలీస్' అనే చిత్రంలో నటిస్తున్నారు అర్జున్ కపూర్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మలైకా 'ఇండియాస్​ బెస్ట్​ డాన్సర్​' చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించనుంది.

Last Updated : Sep 7, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.