ETV Bharat / sitara

'నేనూ కృష్ణానగర్ కష్టాలు అనుభవించా' - ఎవరు

హైదరాబాద్​లో జరిగిన ఎవరు సక్సెస్​ మీట్​లో హీరో అడివి శేష్.. తను పడిన కష్టాల్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాలిఫోర్నియా నుంచి వచ్చినా.. కృష్ణానగర్ కష్టాలు అనుభవించానని చెప్పాడు.

అడివి శేష్
author img

By

Published : Aug 23, 2019, 9:33 PM IST

Updated : Sep 28, 2019, 1:02 AM IST

ఎవరు సక్సెస్​ మీట్​లో మాట్లాడుతున్న హీరో అడివి శేష్

'క్షణం', 'గూఢచారి', 'ఎవరు'... ఇలా వరుస థ్రిల్లర్​ సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్లు కొట్టాడు అడివి శేష్‌. సహాయ నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి విలన్‌గా మారి ఆ తర్వాత కథానాయకుడిగా చిత్రసీమలో ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన 'ఎవరు' సక్సెస్​ మీట్​లో మాట్లాడిన శేష్... తను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎలాంటి కష్టాల్ని అనుభవించాడో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.

"నేను కాలిఫోర్నియా నుంచి వచ్చినా కృష్ణానగర్‌ కష్టాలు అనుభవించా. నిజానికి అమెరికా వెళ్లే సమయానికి మా దగ్గర భోజనం చేసేందుకు డబ్బులు లేవు. మా చదువులకు నాన్న సంపాదన సరిపోయేది కాదు. మంచి దుస్తులు కొనుక్కోవాలన్నా కష్టంగా ఉండేది. నాన్న డాక్టర్‌ అయినా కొన్నాళ్ల పాటు ఓ రెస్టారెంట్​లో మేనేజర్‌గా చేశారు. అమ్మ వెయిట్రెస్​గా పనిచేసింది" -అడివి శేష్, నటుడు

వీటితో పాటు మరెన్నో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు శేష్​. ఈ కార్యక్రమంలో హీరోయిన్​ రెజీనా తనపై వస్తున్న ట్రోల్స్​ గురించి మాట్లాడింది. 'ఎవరు' సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శేష్, నవీన్ చంద్ర, రెజీనా తమ నటనతో అలరిస్తున్నారు. దర్శకుడు రాంజీకి ఇది తొలి చిత్రమైనా తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు.

evaru success meet
సక్సెస్​ మీట్​లో 'ఎవరు' చిత్రబృందం

ఇది చదవండి: 'నన్ను ట్రోల్​ చేయండి.. నాపై మీమ్స్ వేయండి'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Manchester, England, UK - 23rd August 2019
1. 00:00 Pep Guardiola arrives for news conference
2. 00:19 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager
"Well, we know each other quite well, for the fact that there are the same managers four years ago. They have the same points as us, after two games. They won away, at new promoted (Aston Villa). It is always difficult to win at new-promoted team in their first games of the season. And it is a team that is defending incredibly well the last games. So it was difficult. They set up deep with a 5-4-1 or a 5-3-2. I don't know tomorrow - Sunday - what Eddie (Howe) is going to do. They attack really well the channels, at set-pieces. So always tough. There is always tough."  
SOURCE: Premier League Productions
DURATION: 01:05
STORYLINE:
Pep Guardiola spoke to the press on Friday, two days ahead of his side's trip to Bournemouth in the English Premier League.
The South Coast side have started the new campaign with a draw at home to Sheffield United - and a win at another newly-promoted side, Aston Villa.
Guardiola was full of praise for the team - and the efforts of coach Eddie Howe.
"They attack really well the channels, at set-pieces. So always tough. There (Bournemouth) is always tough."  
Last Updated : Sep 28, 2019, 1:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.