ETV Bharat / sitara

క్యాస్టింగ్​ కౌచ్​ గురించి మాట్లాడిన అదాశర్మ - అదాశర్మ క్యాస్టింగ్ కౌచ్

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏ ఒక్క చిత్రపరిశ్రమకో చెందినది కాదని చెప్పిన అదాశర్మ.. ఈ సమస్యపై ఎలా పోరాడాలో సదరు బాధితుల నిర్ణయంపైనే ఆధాపడి ఉంటుందని పేర్కొంది.

క్యాస్టింగ్​ కౌచ్​ గురించి మాట్లాడిన అదాశర్మ
హీరోయిన్ అదాశర్మ
author img

By

Published : May 8, 2020, 12:30 PM IST

బాలీవుడ్​తో పాటు దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదాశర్మ.. క్యాస్టింగ్​ కౌచ్​ విషయమై మాట్లాడింది. అన్ని చోట్లా ఈ సమస్య ఉంటుందని చెప్పుకొచ్చింది.

"క్యాస్టింగ్ కౌచ్ అనేది దక్షిణాదికో, ఉత్తరాదికో చెందినది కాదు. ప్రపంచం మొత్తం ఈ సమస్య ఉంది. దీనితో పాటే ప్రొడక్షన్ కౌచ్​ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ విషయంలో ఏం చేయాలనేది మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది" -అదాశర్మ, హీరోయిన్

తెలుగులో 'హార్ట్​ ఎటాక్', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'కల్కి' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా 'కమాండో 3' అనే హిందీ సినిమాలో హీరోయిన్​గా నటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.