ETV Bharat / sitara

అల్లు అర్జున్ స్ఫూర్తితో బాలీవుడ్​ బ్యూటీ డ్యాన్స్ - Urvashi Rautela news

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు స్ఫూర్తి అని చెప్పిన ఊర్వశి రౌతేలా.. దక్షిణాది డ్యాన్స్ స్టైల్ ఇదేనంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.​

actress Urvashi Rautela
ఊర్వశి రౌతేలా
author img

By

Published : Sep 27, 2020, 9:53 PM IST

అల్లు అర్జున్​ డ్యాన్స్​కు దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ విపరీతమైన అభిమానులున్నారు. వారిలో పలువురు సెలబ్రిటీలు ఉండటం విశేషం. బాలీవుడ్ భామ దిశా పటానీ.. తాను బన్నీ అభిమానని చెప్పగా, ఇప్పుడు ఊర్వశి రౌతేలా తనకూ అతడే స్ఫూర్తి అని చెప్పింది.

'బ్లాక్​రోజ్' కోసం దక్షిణాది డ్యాన్స్ స్టైల్ ఇదని డ్యాన్స్ వీడియోను ట్వీట్ చేసింది ఊర్వశి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండగా, మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తీస్తున్నారు. ఆర్థికంశాల ఆధారంగా సాగే ఈ కథను దర్శకుడు సంపత్ నంది రాశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.