ETV Bharat / sitara

'సీటీమార్' సెట్​లో తమన్నా పుట్టినరోజు వేడుకలు - tamannah latest news

'సీటీమార్' షూటింగ్​లో హీరోయిన్ తమన్నా పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించింది చిత్రబృందం. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

actress tamanna birthday celebration at 'seetimaarr' set
'సీటీమార్' సెట్​లో తమన్నా పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Dec 21, 2020, 4:39 PM IST

మిల్కీబ్యూటీ తమన్నా పుట్టినరోజు వేడుకల్ని 'సీటీమార్' సెట్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నందితో పాటు ఇతర నటీనటులు, చిత్రబృందం పాల్గొంది.

'సీటీమార్' సెట్​లో తమన్నా పుట్టినరోజు వేడుకలు

ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ ఇండోర్​ స్టేడియంలో షూటింగ్ జరుగుతోంది. ఇందులో కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా తమన్నా కనిపించనుంది. త్వరలో విడుదల తేదీపై స్పష్టతనివ్వనున్నారు.

actress tamanna birthday celebration at 'seetimaarr' set
'సీటీమార్' సెట్​లో తమన్నా పుట్టినరోజు వేడుకలు
actress tamanna birthday celebration at 'seetimaarr' set
'సీటీమార్' సెట్​లో తమన్నా పుట్టినరోజు వేడుకలు
seetimaarr tamannah first look
సీటీమార్​ సినిమా తమన్నా ఫస్ట్​లుక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.